కైలాష్ ఖేర్
Appearance
కైలాష్ ఖేర్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
సంగీత శైలి | ఇండీ మ్యూజిక్, సినీ,నేపధ్య గాయకుడు |
వృత్తి | గాయకుడు, గీత రచయిత |
వాయిద్యాలు | గాత్రం |
క్రియాశీల కాలం | 2003–ఇప్పటివరకు |
వెబ్సైటు | అధికారిక వెబ్సైటు |
కైలాష్ ఖేర్ ప్రముఖ భారతీయ సినీ, జానపద గాయకుడు. జానపద శైలికి తనదైన రాక్ శైలిని జోడించి నూతన సంగీత ఒరవడిని సృష్టించాడు. తెలుగులో పరుగు, అరుంధతి, ఆకాశమంత చిత్రాల్లో పాటలు పాడాడు.
చిత్రసమాహారం
[మార్చు]పురస్కారాలు
[మార్చు]- నంది పురస్కారం - 2013 నంది పురస్కారాలు: ఉత్తమ గాయకుడు - పండగలా దిగివచ్చాడు (మిర్చి)[2][3][4][5]
మూలాలు
[మార్చు]- ↑ సాక్షి, సినిమా (22 November 2018). "'శరభ' మూవీ రివ్యూ". Archived from the original on 22 November 2018. Retrieved 19 March 2020.
- ↑ "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 25 June 2020.
- ↑ మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
- ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
- ↑ నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.