అంజనా సౌమ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Anjana sowmya
AnjanaSowmya.jpg
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంఅంజనా సౌమ్య
జననం (1985-09-29) 1985 సెప్టెంబరు 29 (వయస్సు 36) [1]
కాకినాడ
మూలంఆంధ్రప్రదేశ్
భారతదేశం
వృత్తిగాయని
క్రియాశీల కాలం2006-ఇప్పటివరకు

'అంజనా సౌమ్య' ఒక జానపద, సినీ గాయని. విజయవంతమైన పలు చిత్రాలలో మధురమైన పాటలు పాడింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిర్వహించిన పాడుతా తీయగా కార్యక్రమంలో పాల్గొని జూనియర్స్ రౌండ్‌లో రన్నర్ గా నిలిచింది. సూపర్ సింగర్ 4లో విజేతగా, సూపర్ సింగర్ 7లో విజేతగా నిలిచింది. సదార్చన, సాయి సౌమ్యలహరి1,2, అన్నమయ్య సంకీర్తనామృతం, టీ సీరిస్‌లో భక్తితో అంజన సౌమ్య వంటి ఆల్బమ్స్ చేసింది.సుమారు 60 సినిమాల్లో పాటలు పాడింది. మలేషియా, సింగపూర్, జపాన్, అమెరికా తదితర దేశాల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చింది.

నేపధ్యము[మార్చు]

నాన్న గోపాలకృష్ణ, అమ్మ విద్యల సుమతి. ఈమెకు చిన్నప్పటినుంచే పాడాలని ఉన్న కోరిక సంగీతం వైపు నడిపించింది. కాకినాడలో ఇంజనీరింగ్, విశాఖపట్నం గీతం విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేసింది. కాకినాడలోని సంగీతోపాధ్యాయులు కాకరపర్తి వీరభద్రరావు, పెద్దాడ సూర్యకుమారి వద్ద సంగీతం నేర్చుకున్నది. సంగీతంలో డిప్లొమో చేసి ఆల్ ఇండియా లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించింది.

వివాహము[మార్చు]

2011 లో ఆమెరికా కాలిఫోల్నియాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న రావులపాలెం గ్రామానికి చెందిన రవితేజను పెళ్ళి చేసుకుంది.

పాడిన కొన్ని పాటలు[మార్చు]

 1. Vaana Chinukulu – Seetamma Vakitlo Sirimalle Chettu
 2. Chori Choriye – Lovely
 3. Listen To My Heart – Prema Kavali
 4. Mounamenduku – Classmates
 5. Chinukula Rali –aa Pellanta
 6. Achahai – Simha
 7. Orori Magadheera – Yamudiki Mogudu
 8. Devuda Devuda – Devudu Chesina Manushulu
 9. Ithane Ithana – Julayi
 10. Pokiri – Julayi
 11. Thaka Thimi – Julayi
 12. Kodandam Vachadu – Monagadu
 13. Kougilisthe Kattini – Monagadu
 14. Mudhu Mudhu Paruvalu – Binami Vela Kotlu
 15. Paadu Gaali Paruvu – Binami Vela Kotlu
 16. Nuvve Naa Devatha – Narasimharaju
 17. Tholi Manchu Jamulo – Narasimharaju
 18. Ammadi Ammadi – Vasthad
 19. Maguva Maguva – Vasthad
 20. Juniors Heros – Oka College Story
 21. Nickker Vesinappudu – Devaraya
 22. Koyailala Kuhu Kuhulu – Manavuri Sakshiga
 23. Are Are – Joliga Enjoy Cheddam
 24. O Prema – Aalayam
 25. Aalapinchanai – Nyayam Kavali
 26. Jummani – Nyayam Kavali
 27. Paahi Janani – Nyayam Kavali
 28. Vidhi Nadipe – Nyayam Kavali
 29. Nee Bomma Chesaka – Sankranthi Alludu
 30. Bava Thega Nachchave – Sankranthi Alludu
 31. Musi Musi Navvula – Sankranthi Alludu
 32. Edo Kothalokam – Timmaraju
 33. Chinni Chinni Vasthava – Thimmaraju
 34. Sampangi Puvvu – Anukokunda Emjarigindhante
 35. O Kalamaa – Anukokunda Emjarigindhante
 36. Manasa O Manasa – Korameesam
 37. Ee Beauty – Korameesam
 38. Manasuku Emainadho – Mem Vayasuku Vachham
 39. Kokila Ganam – Ringa Ringa
 40. Ghuma Ghuma Poolanni – Vana Kanya Wonder Veerudu
 41. Emi Veluturu – Inkennallu
 42. Meghamala – Duniya
 43. Rayalavari Abbayi – Kshetram
 44. Edavakey – Aalasyam Amrutham
 45. Kalakaadhuga – Raaj
 46. Kommallo Koyilamma – B4 Marriage
 47. Manasu Malle – Mouna Raagam
 48. Oohala Sundara – Saradaga Kasepu
 49. Priyamaina – Prithvi IAS
 50. Joy Joy Le – Hostel Days
 51. Aluka Teerche – Hostel Days
 52. Naa Gunde Chappudu – Oke Okka Chance
 53. Kalanaina – Aakasame Haddu
 54. reddy ikkada soodu - Aravinda sametha

మూలాలు[మార్చు]

 1. http://spicyonion.com/singer/anjana-sowmya-biography/

బయటి లంకెలు[మార్చు]