మాళవిక
Appearance
మాళవిక | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ |
వృత్తి | గాయని, టెలివిజన్ ప్రయోక్త |
వాయిద్యాలు | గాత్రం |
క్రియాశీల కాలం | 2001- ఇప్పటివరకు |
మాళవిక ఒక తెలుగు సినీ నేపథ్య గాయని.[1] అనేక ప్రేక్షకాదరణ పొందిన పాటలను పాడింది.
నేపధ్యము
[మార్చు]చిరు ప్రాయంలోనే తన తల్లి వద్ద సంగీత శిక్షణ తీసుకున్నది. ఈమె తల్లి ఒక సంగీత ఉపాధ్యాయురాలు. తర్వాత శాస్త్రీయ సంగీతంలో కుమారి మందపాక శారద గారి వద్ద శిక్షణ పొందింది. విశాఖపట్నం లోని లిటిల్ ఏంజెల్స్ పాఠశాల నుండి ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. ఈమె తల్లి కూడా ఇదే పాఠశాలలో సంగీత ఉపాధ్యాయురాలుగా పనిచేసేది.చిన్నప్పటినుండి వీరి ఇంటిలో సంగీత వాతావరణం మధ్య పెరిగింది. చిన్నప్పటినుండి విశాఖపట్నం, చుట్టుపక్కల జరిగిన అనేక పాటలపోటీలలో పాల్గొని అనేక బహుమతులు గెలుచుకున్నది. సినీరంగంలో అవకాశాలు పెరగడంతో వీరి కుటుంబం హైదరాబాదుకి మకాం మార్చింది.
పాడుతా తీయగా లో అవకాశం
[మార్చు]వ్యక్తిగత జీవితం
[మార్చు]2013 ఫిబ్రవరి 15న ఈమె వివాహం ఒరిస్సా రాష్ట్రం బరంపురంకు చెందిన కృష్ణ చైతన్యతో జరిగింది.[2]
పాడిన పాటలు
[మార్చు]పాట | చిత్రము | భాష | సంగీత దర్శకుడు | సంవత్సరం |
---|---|---|---|---|
నీ చిలిపీ | రూల్ | తెలుగు | జాన్ గాల్ట్ | 2016 |
వెన్నైలైనా చీకటైనా | ప్రేమకథా చిత్రమ్ | తెలుగు | J.B | 2013 |
రామనవమి | షిర్డి సాయి (సినిమా) | తెలుగు | ఎం. ఎం. కీరవాణి | 2012 |
నిన్ను నాలో దాచుకొన్నా | ఓ మనసా | తెలుగు | 2012 | |
అమ్మా అవనీ | రాజన్న | తెలుగు | ఎం. ఎం. కీరవాణి | 2011 |
కల నిజమైతే , ఎవడబ్బ సొమ్మని | మా ఊరి మహర్షి | తెలుగు | 2011 | |
సన్నాయి మోగింది | ఝుమ్మందినాదం (సినిమా) | తెలుగు | ఎం. ఎం. కీరవాణి | 2010 |
"కలలు కావులే", "తలంబ్రాలతో", "ఐదురోజుల పెళ్ళి" | వరుడు | తెలుగు | మణిశర్మ | 2010 |
ఆంటీ అంకుల్ నందగోపాల్ | తెలుగు | 2010 | ||
హాసిని | తెలుగు | 2010 | ||
ఖలేజా (సినిమా) | తెలుగు | మణిశర్మ | 2010 | |
స్వామి మణికంఠ | తెలుగు | 2010 | ||
నీ పలుకులు | సరదాగా కాసేపు | తెలుగు | 2010 | |
నువ్వంటే | తాజ్ మహల్ (2010 సినిమా) | తెలుగు | 2010 | |
మాయగాడు | తెలుగు | 2010 | ||
నన హృదయ | కనసల్లి జొతయల్లి | కన్నడ | 2010 | |
"అడిగుంటుంది ", "అందమేమొ ఇస్తరాకు " | డాన్ శీను | తెలుగు | 2010 | |
ఏం పిల్లో ఏం పిల్లడో | ఏం పిల్లో ఏం పిల్లడో | తెలుగు | 2010 | |
దమ్మున్నోడు | తెలుగు | 2010 | ||
"నువ్వొక " | కోతిమూక | తెలుగు | 2010 | |
యంగ్ ఇండియా | తెలుగు | 2010 | ||
"కన్నులారా చూద్దాము " | సింహా (సినిమా) | తెలుగు | 2010 | |
గిచ్చి గిచ్చి | రంగ ది దొంగ | తెలుగు | 2010 | |
హైస్కూల్ | తెలుగు | 2010 | ||
"మార్చెయ్ మార్చెయ్ " | చేతిలో చెయ్యేసి | తెలుగు | 2010 | |
"బైలేలె బైలేలె పల్లకి " | శుభప్రదం | తెలుగు | 2010 | |
"నెలలు గారు" | ఎవరైనా ఎప్పుడైనా | తెలుగు | 2009 | |
"నీ మీద నాకు " | నచ్చావ్ అల్లుడు | తెలుగు | 2009 | |
ఒరిజినల్ | తెలుగు | 2009 | ||
బొమ్మాలీ | బిల్లా | తెలుగు | మణిశర్మ | 2009 |
ధీర | తెలుగు | 2009 | ||
"ఎవరు లేరని " | ఏక్ నిరంజన్ | తెలుగు | మణిశర్మ | 2009 |
"చిక్క చిక్క " | హనీమూన్ ఎక్స్‌ప్రెస్ | కన్నడ | 2006 | |
"హైలెస్సా" | శ్రీరామదాసు (సినిమా) | తెలుగు | ఎం. ఎం. కీరవాణి | 2006 |
"నీలి " | మిస్టర్ ఎర్రబాబు | తెలుగు | 2005 | |
"నువ్వు నేను కలిసుంటేనే ","ఒక తోటలో " | గంగోత్రి (సినిమా) | తెలుగు | 2003 | |
"గోదావరిలా " | చార్మినార్ (సినిమా) | తెలుగు | 2003 |
మూలాలు
[మార్చు]- ↑ "Vikramarkudu Music Review". India Glitz. June 7, 2006. Archived from the original on 13 జూన్ 2006. Retrieved 10 August 2011.
- ↑ http://www.news18.com/news/india/playback-singer-malavika-to-marry-krishna-chaitanya-589437.html
బయటి లంకెలు
[మార్చు]- మాటీవీ సూపర్ సింగర్ కార్యక్రమంలో ప్రదర్శన చేస్తున్న మాళవిక
- ఈటీవీ స్వరాభిషేకం కార్యక్రంలో గీతా మాధురితో కలిసి పాట పాడుతున్న మాళవిక
- ఈటీవీ స్వరాభిషేకం కార్యక్రంలో ఎస్. పి. బాలుతో కలిసి అలివేణీ ఆణిముత్యమా పాట పాడుతున్న మాళవిక