మిస్టర్ ఎర్రబాబు
స్వరూపం
| మిస్టర్ ఎర్రబాబు (2005 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | కిషోర్ కుమార్ |
|---|---|
| తారాగణం | శివాజీ, రోమా అస్రానీ, నాగేంద్రబాబు, వేణు మాధవ్, చక్రవర్తి రామచంద్ర, సునీల్ |
| నిడివి | 154 నిమిషాలు |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
మిస్టర్ ఎర్రబాబు తెలుగు రొమాంటిక్, డ్రామా చిత్రం.కె.కిషోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోశివాజీ, రోమా, నాగేంద్రబాబు, సునీల్ ప్రథాన పాత్రలు పోషించారు.2005, ఏప్రిల్,28 న విడుదలైన ఈ చిత్రానికి సంగీతం కోటి సమకూర్చారు.[1]
తారాగణం
[మార్చు]- శివాజీ
- రోమా
- నాగేంద్రబాబు
- సునీల్
- కైకాల సత్యనారాయణ
- వేణు మాధవ్
- కృష్ణ భగవాన్
- రఘుబాబు
- శ్రీనివాస రెడ్డి
- ఆహుతి ప్రసాద్
- ఏడిద శ్రీరామ్
- అమిత
- రాజ్యలక్ష్మి
- విజయచందర్
- చక్రవర్తి రామచంద్ర
- ఆషా షైని (ఐటెం సాంగ్)
సాంకేతిక వర్గం
[మార్చు]- చిత్రానువాదం,దర్శకత్వం: కె.కిషోర్
- కధ: కె.కిషోర్
- మాటలు: నంద్యాల రవి
- సంగీతం: కోటి
- నేపథ్య గానం: నిత్య సంతోషిని, షాలిని, కె.కె, సునీత, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, శ్రీనివాస్, మాళవిక, మాలతి
- డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి: కె.దత్తు
- ఎడిటింగ్: బస్వా పైడిరెడ్డి
- ఆర్ట్: గంగరాజు
- ఫైట్స్: రామ్ లక్ష్మణ్, రవికాంత్
- కొరియోగ్రఫీ: సి.ప్రసన్న, సుజిత్
- నిర్వహణ: ఏడిద శ్రీరామ్
- నిర్మాణ సహకారం: ముత్యాల సతీష్
- సమర్పణ: రెడ్డి ప్రవీణ్ రెడ్డి
- నిర్మాత: సునీల్ చలమల శెట్టి
- నిర్మాణ సంస్థ: యూరో ఆంధ్ర ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్
- విడుదల:28:04:2005.
పాటల జాబితా
[మార్చు]- కుషి కుషిగా, గానం.షాలిని
- ఎందుకో ఏమో, గానం.కె.కె
- మల్లెపువ్వుల, గానం.ఎస్ పి. బాలసుబ్రహ్మణ్యం, నిత్య సంతోషిని
- చుక్కల్లారా, గానం.సునీత, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
- నీలిమేఘాల, గానం.శ్రీనివాస్, మాళవిక
- మావూరు సొంతూరు, గానం.మాలతి
మూలాలు
[మార్చు]- ↑ "Mr Erra Babu (2005)". Indiancine.ma. Retrieved 2025-08-22.