ఏం పిల్లో ఏం పిల్లడో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏం పిల్లో ఏం పిల్లడో
(2010 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.ఎస్. రవికుమార్ చౌదరి
నిర్మాణం పోకూరి బాబురావు
తారాగణం తనిష్
ప్రణీత
సంగీతం మణిశర్మ
ఛాయాగ్రహణం సిహెచ్ రమణరాజు
నిర్మాణ సంస్థ ఈతరం ఫిల్మ్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఏంపిల్లో ఏంపిల్లడో 2010, జూలై 16న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈతరం ఫిలింస్ పతాకంపై నిర్మాత పోకూరి బాబూరావు నిర్మాతగా ఏ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకుడిగా రూపొందిన ఈ చిత్రంలో తనీష్, ప్రణీత జంటగా నటించగా, మణిశర్మ సంగీతం అందించాడు.[1]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: ఎ.ఎస్. రవికుమార్ చౌదరి
  • నిర్మాణం: పోకూరి బాబురావు
  • సంగీతం: మణిశర్మ
  • పాటలు: రామజోగయ్య శాస్త్రి
  • ఛాయాగ్రహణం: సిహెచ్ రమణరాజు
  • నిర్మాణ సంస్థ: ఈతరం ఫిల్మ్స్

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు.[2]

  • అందం గీసిన - గానం: దీపు - 04:34
  • పోవే పోవే - గానం: మాళవిక, వేణు - 04:08
  • ఏక్ అమ్మాయి అబ్బాయి - గానం: జెస్సి గిప్ట్ - 03:53
  • ఏం పిల్లో ఏం పిల్లడో - గానం: హేమచంద్ర, మాళవిక - 04:02
  • తెలిసిందే ఈ క్షణం - గానం: రంజిత్ - 05:21

మూలాలు

[మార్చు]
  1. Cineherald, Movie Review (16 July 2010). "Empillo Empillado Movie Review". www.cineherald.com. Archived from the original on 7 December 2011. Retrieved 14 August 2020.
  2. Gaana, Songs. "Em Pillo Em Pillado Songs". www.gaana.com. Retrieved 14 August 2020.

బయటి లింకులు

[మార్చు]