గంగోత్రి (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గంగోత్రి
(2003 తెలుగు సినిమా)
Gangotri Poster.jpg
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
నిర్మాణం అల్లు అరవింద్,
సి.అశ్వినీదత్,
కె.సత్యసాయిబాబా,
కె.రాఘవేంద్రరావు
కథ చిన్ని కృష్ణ
తారాగణం అల్లు అర్జున్,
కృష్ణుడు (నటుడు)
అదితి అగర్వాల్,
ప్రకాశ్ రాజ్,
సుమన్,
బ్రహ్మానందం,
తనికెళ్ళ భరణి,
తెలంగాణ శకుంతల,
ఎం.ఎస్.నారాయణ
సంగీతం ఎం.ఎం.కీరవాణి
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
డి.ఐశ్వర్య,
మనో,
స్మిత,
సునీత,
ఎం.ఎం.కీరవాణి,
శ్రీవర్ధిని,
మాళవిక,
కౌసల్య,
కల్పన,
గంగ
నృత్యాలు ప్రసన్న కుమార్
సంభాషణలు విశ్వనాథ్
ఛాయాగ్రహణం ఛోటా కె.నాయుడు
కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ యునైటెడ్ ప్రొడ్యూసర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

గంగోత్రి ఒక సాంఘిక తెలుగు సినిమా. ఇది ప్రముఖ దర్శకుడైన కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 101వ చిత్రం. ఈ చిత్రం ద్వారా అల్లు అర్జున్ సినీరంగ ప్రవేశం చేసాడు. సినీనటి ఆర్తీ అగర్వాల్ చెల్లెలైన అదితి అగర్వాల్ ఈ చిత్రం ద్వారా తెలుగు సినీరంగానికి పరిచయం అయింది. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించాడు. ప్రకాష్ రాజ్, సుమన్, సీత, ప్రగత్య, తనికెళ్ల భరణి, తెలంగాణ శకుంతల, బ్రహ్మానందం, సునీల్ తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. కాగా కావ్య కళ్యాణ్ రామ్ బాలనటిగా ఆలరించింది.

కథ[మార్చు]

పాటలు[మార్చు]

  • ఒకతోటలో ఒక కొమ్మకి ఒక పువ్వు పూసింది
  • నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం (మాళవిక)
  • గంగా .. నిజంగా
  • వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట [1]

పురస్కారములు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Sakshi (17 July 2021). "'వ‌ల్లంకి పిట్టా' బేబీ ఇప్పుడెలా ఉందో చూశారా?". Archived from the original on 19 జూలై 2021. Retrieved 19 July 2021.