అశ్వనీ దత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అశ్వనీ దత్
వృత్తిసినీ నిర్మాత
పిల్లలుస్వప్న దత్, ప్రియ దత్

అశ్వనీ దత్ ప్రముఖ సినీ నిర్మాత. వైజయంతీ మూవీస్ పేరుతో పలు సినిమాలు నిర్మించాడు.

వ్యక్తిగత వివరాలు[మార్చు]

అశ్వనీ దత్ కు ఇద్దరు కుమార్తెలు ప్రియాంక దత్, స్వప్న దత్. వీరిద్దరూ సినీ నిర్మాణ రంగంలో ఉన్నారు. ప్రియాంక దత్ దర్శకుడు నాగ్ అశ్విన్ ను 2015 లో వివాహం చేసుకుంది.[1]

సినిమా కెరీర్[మార్చు]

ఈయన చిన్న వయసులోనే నిర్మాతగా మారాడు. ఎన్. టి. ఆర్ కు అభిమాని. 1975 లో ఎన్. టి. ఆర్ కథానాయకుడిగా వచ్చిన ఎదురు లేని మనిషి వైజయంతీ మూవీస్ తొలి సమర్పణ. ఈ సినిమా వంద రోజులు ఆడింది.[2]

నిర్మించినవి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Director Nag Ashwin to wed Ashwini Dutt's daughter Priyanka". Indian Express. 10 October 2015. Retrieved 19 June 2018. CS1 maint: discouraged parameter (link)
  2. "ఈ పాటకి నేను డ్యాన్స్‌ చేయాలా? : ఎన్టీఆర్‌". sitara.net. ఈనాడు. Retrieved 19 June 2018. CS1 maint: discouraged parameter (link)
  3. సాక్షి, సినిమా (27 September 2018). "'దేవదాస్‌' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 29 మార్చి 2020. Retrieved 2 April 2020. Check date values in: |archivedate= (help)CS1 maint: discouraged parameter (link)