అన్నీ మంచి శకునములే
అన్నీ మంచి శకునములే | |
---|---|
దర్శకత్వం | నందినీ రెడ్డి |
రచన | నందినీ రెడ్డి |
మాటలు | లక్ష్మి భూపాల |
నిర్మాత | స్వప్నాదత్, ప్రియాంకా దత్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | సన్నీ కూరపాటి & రిచర్డ్ ప్రసాద్ |
కూర్పు | జునైద్ |
సంగీతం | మిక్కీ జె. మేయర్ |
పాటలు | రెహమాన్ |
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీs | 18 మే 2023(థియేటర్) 17 జూన్ 2023 ( అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అన్నీ మంచి శకునములే 2023లో విడుదలైన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా. స్వప్నా సినిమా, మిత్రవింద ఫిలిమ్స్ బ్యానర్‌లపై స్వప్నాదత్, ప్రియాంకా దత్ నిర్మించిన ఈ సినిమాకు నందినీ రెడ్డి దర్శకత్వం వహించింది. సంతోష్ శోభన్, మాళవిక నాయర్, నరేశ్, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్, గౌతమి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మే 18న విడుదలై, అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 17 నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[1]
నటీనటులు
[మార్చు]- సంతోష్ శోభన్[2]
- మాళవిక నాయర్[3]
- నరేశ్
- రాజేంద్రప్రసాద్
- రావు రమేశ్
- గౌతమి
- షావుకారు జానకి
- వాసుకి
- వెన్నెల కిశోరె
- రమ్య సుబ్రమణియన్
- అంజు ఆళ్వా నాయక్
- ఊర్వశి
- అశ్విన్ కుమార్
పాటల జాబితా
[మార్చు]అన్ని మంచి శకునములే , టైటిల్ సాంగ్, రచన; రెహమాన్, గానం.కార్తీక్
సీతాకళ్యాణం , రచన: చంద్రబోస్, గానం.చిత్ర అంబడిపూడి, శ్రీకృష్ణ
మెరిసే మబ్బుల్లో , రచన: రహమాన్ , గానం.నకుల్ అభ్యంకర్ , రమ్యభట్ అభయంకర్
చెయ్యి చెయ్యి కలిపెద్దాo , రచన: చంద్రబోస్, గానం.చిత్ర అంబడిపూడి , సందీప్, శ్రీకృష్ణ, వేణు శ్రీరంగం
ఏమిటో, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం . చిత్ర అంబడిపుడి
హిల్లోరి,రచన: రహమాన్, గానం రితేష్ జీ రావు .
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: స్వప్నా సినిమా, మిత్రవింద ఫిలిమ్స్
- నిర్మాత: స్వప్నాదత్, ప్రియాంకా దత్[4]
- కథ, దర్శకత్వం: నందినీ రెడ్డి[5]
- సంగీతం: మిక్కీ జె. మేయర్
- సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి & రిచర్డ్ ప్రసాద్
- పాటలు: రెహమాన్
- ఎడిటర్: జునైద్
- మాటలు: లక్ష్మి భూపాల
- స్క్రీన్‌ప్లే: దావూద్
- గాయకులు: కార్తీక్, నకుల్ అభ్యంకర్, రమ్యభట్
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (16 June 2023). "ఐదు భాషల్లో అన్ని మంచిశకునమలే సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?". Archived from the original on 16 June 2023. Retrieved 16 June 2023.
- ↑ NTV (5 July 2021). "సంతోష్ శోభన్ "అన్నీ మంచి శకునములే" మోషన్ పోస్టర్". Archived from the original on 18 March 2022. Retrieved 18 March 2022.
- ↑ Namasthe Telangana (30 April 2023). "యాక్షన్ సినిమా చేయాలనుంది.. మాళవికా నాయర్ ఇంటర్వ్యూ". Archived from the original on 7 May 2023. Retrieved 7 May 2023.
- ↑ Eenadu (7 May 2023). "హాయినిచ్చే ఓ మంచి జ్ఞాపకం.. 'అన్నీ మంచి శకునములే'". Archived from the original on 7 May 2023. Retrieved 7 May 2023.
- ↑ Eenadu (17 May 2023). "దానిపైనే నా కెరీర్ ఆధారపడి ఉంది: నందిని రెడ్డి". Archived from the original on 19 May 2023. Retrieved 19 May 2023.