సంతోష్ శోభన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంతోష్‌ శోభన్[1]
జననం
సంతోష్‌ శోభన్

(1996-06-22) 1996 జూన్ 22 (వయసు 28)
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2011 – ప్రస్తుతం
ఎత్తు5 అ. 8 అం. (173 cమీ.)
తల్లిదండ్రులు
బంధువులుసంగీత్ శోభన్ (సోదరుడు)
లక్ష్మీపతి (నటుడు) (పెదనాన్న)

సంతోష్‌ శోభన్ తెలుగు సినిమా నటుడు. ఆయన తెలుగు సినీ దర్శకుడు శోభన్ కుమారుడు. సంతోష్ 2011లో గోల్కొండ హైస్కూల్ చిత్రం ద్వారా బాలనటుడిగా సినిమారంగంలోకి వచ్చాడు. సంతోష్ శోభన్ బెంగళూరులోని క్రిస్ట్ యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ పూర్తి చేశాడు. సంతోష్ 2019లో "ది గ్రిల్" అనే వెబ్ సిరీస్ లో నటించాడు.[2][3]

సినీ రంగ ప్రస్థానం

[మార్చు]

సంతోష్ శోభన్ లో సంతోష్ 2011లో 'గోల్కొండ హై స్కూల్' చిత్రం ద్వారా బాలనటుడిగా సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు. 2015లో "తను నేను" చిత్రం ద్వారా హీరోగా పరిచయమై, 2018లో ‘పేపర్ బాయ్, 2021లో ‘ఏక్ మినీ కథ[4][5] చిత్రంలో నటించాడు.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర దర్శకుడి పేరు మూలాలు
2011 గోల్కొండ హైస్కూల్ ఇంద్రగంటి మోహనకృష్ణ బాల నటుడిగా
2015 తను నేను కిరణ్ పి.రామ్మోహన్ [6]
2018 పేపర్ బాయ్ వి.జయశంకర్ [7]
2021 ఏక్ మినీ కథ సంతోష్ కార్తీక్ రాపోలు
మంచి రోజులు వ‌చ్చాయి సంతోష్ "సంతు" మారుతి [8]
2022 లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ మేర్లపాక గాంధీ
2023 కళ్యాణం కమనీయం శివ అనిల్‌ కుమార్‌ ఆళ్ల
శ్రీదేవి శోభన్ బాబు శోభన్ బాబు ప్రశాంత్‌కుమార్‌ దిమ్మల [9]
ప్రేమ్ కుమార్‌ ప్రేమ్ కుమార్‌ అభిషేక్ మ‌హ‌ర్షి [10]
అన్ని మంచి శకునములే నందినీ రెడ్డి [11]
జోరుగా హుషారుగా షికారు పోదమ సుభాష్ చంద్ర [12]

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర పేరు నెట్వర్క్ మూలాలు
2019 ది గ్రిల్ అర్జున్ వియూ [13]
2021 ది బేకర్ అండ్ ది బ్యూటీ విజయ్ కృష్ణ దాసరిపల్లె ఆహా

మూలాలు

[మార్చు]
 1. Republic World (11 March 2021). "Ek Mini Katha's Santosh Shobhan: All the details about the Ek Mini Katha actor". Archived from the original on 24 April 2021. Retrieved 24 April 2021.
 2. "The Grill". Northstar Entertainment, Viu India. 2019. Archived from the original on 24 April 2021. Retrieved 24 April 2021.
 3. Sakshi (29 May 2021). "Santosh Shobhan: 'ఇలాంటి సినిమాను చూస్తారా అన్నారు'". Sakshi. Archived from the original on 30 May 2021. Retrieved 30 May 2021.
 4. 10TV (11 March 2021). "'అది చిన్న‌దైతే మాత్రం ప్రాబ్లం పెద్ద‌దే బ్రో' | Ek Mini Katha Movie Teaser" (in telugu). Archived from the original on 23 April 2021. Retrieved 23 April 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
 5. Sakshi. "ఏక్‌ మినీ కథ: సామిరంగా సాంగ్‌ రిలీజ్‌". Archived from the original on 23 April 2021. Retrieved 23 April 2021.
 6. Deccan Chronicle (18 November 2015). "Suresh Babu supports small film Thanu Nenu". Archived from the original on 23 April 2021. Retrieved 23 April 2021.
 7. The News Minute (1 August 2018). "Santosh Sobhan to act in 'Paper Boy'". Archived from the original on 12 February 2019. Retrieved 23 April 2021.
 8. Namasthe Telangana (20 July 2021). "కూల్‌గా 'మంచి రోజులు వ‌చ్చాయి' ఫ‌స్ట్ లుక్‌". Archived from the original on 20 July 2021. Retrieved 20 July 2021.
 9. Namasthe Telangana (8 April 2022). "శ్రీదేవి శోభన్‌బాబు ప్రేమకథ". Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.
 10. Namasthe Telangana (18 March 2022). "'నా లైఫ్‌లో ఎలాగో క‌ల‌ర్ లేదు.. మీరైనా ర‌క‌ర‌కాల రంగుల‌తో పండ‌గ చేస్కోండి'". Archived from the original on 18 March 2022. Retrieved 18 March 2022.
 11. NTV (5 July 2021). "సంతోష్ శోభన్ "అన్నీ మంచి శకునములే" మోషన్ పోస్టర్". Archived from the original on 18 March 2022. Retrieved 18 March 2022.
 12. A. B. P. (21 September 2023). "'జోరుగా హుషారుగా షికారు పోదమ' - కొత్త సినిమాతో వచ్చిన సంతోష్ శోభన్". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
 13. "'Kirrak Party' director Sharan Koppisetty's new web-series 'The Grill' a". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-01-03.{{cite web}}: CS1 maint: url-status (link)