జోరుగా హుషారుగా షికారు పోదమ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జోరుగా హుషారుగా షికారు పోదమ
దర్శకత్వంసుభాష్ చంద్ర
రచనసుభాష్ చంద్ర
నిర్మాత
  • ప్రవీణ్ నంబారు
  • సృజన్ ఎరబోలు
తారాగణం
ఛాయాగ్రహణంసాయి సంతోష్
సంగీతంనాగవంశీ
నిర్మాణ
సంస్థలు
స్టోరీ క్యాట్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్.ఒరిజినల్స్, ఎం.ఆర్.ప్రొడక్షన్స్

జోరుగా హుషారుగా షికారు పోదమ 2023లో తెలుగులో రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీఎంట‌ర్‌టైన‌ర్‌ సినిమా. స్టోరీ క్యాట్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్.ఒరిజినల్స్ అసోసియేషన్ విత్ ఎం.ఆర్.ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ప్రవీణ్ నంబారు, సృజన్ ఎరబోలు నిర్మించిన ఈ సినిమాకు సుభాష్ చంద్ర దర్శకత్వం వహించాడు.[1] సంతోష్ శోభన్, ఫల్గుణి ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్‌ను సెప్టెంబర్ 21న దర్శకుడు క్రిష్‌ ఆవిష్కరించాడు.[2]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: స్టోరీ క్యాట్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్.ఒరిజినల్స్, ఎం.ఆర్.ప్రొడక్షన్స్
  • నిర్మాత: ప్రవీణ్ నంబారు, సృజన్ ఎరబోలు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుభాష్ చంద్ర
  • సంగీతం: నాగవంశీ
  • సినిమాటోగ్రఫీ: సాయి సంతోష్

మూలాలు[మార్చు]

  1. Andhra Jyothy (24 September 2023). "షికారు పోదమా..!". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
  2. Mana Telangana (21 September 2023). "'జోరుగా హుషారుగా షికారు పోదమ' సినిమా పెద్ద హిట్". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
  3. A. B. P. (21 September 2023). "'జోరుగా హుషారుగా షికారు పోదమ' - కొత్త సినిమాతో వచ్చిన సంతోష్ శోభన్". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.