పేపర్ బాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పేపర్ బాయ్
దర్శకత్వంవి.జయశంకర్
రచనసంపత్ నంది
నిర్మాతసంపత్‌ నంది
రాములు
వెంకట్‌
నరసింహా
తారాగణంసంతోష్‌ శోభన్
రియా సుమన్‌
తాన్యా హోప్
ఛాయాగ్రహణంసౌందర్‌ రాజన్‌
కూర్పుతమ్మిరాజు
సంగీతంభీమ్స్‌ సిసిరొలియో
నిర్మాణ
సంస్థలు
సంపత్ నంది టీం వర్క్[1]
బి.ఎల్.ఎన్. సినిమా
ప్రచిత్ర క్రియేషన్స్
పంపిణీదార్లుగీతా ఆర్ట్స్
విడుదల తేదీ
2018 ఆగస్టు 31 (2018-08-31)
సినిమా నిడివి
125 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

పేపర్ బాయ్ 2018, ఆగష్టు 31న విడుదలైన తెలుగు చలనచిత్రం.[2] వి.జయశంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంతోష్‌ శోభన్‌, రియా సుమన్‌, తాన్యా హోప్ నటించగా, భీమ్స్‌ సిసిరొలియో సంగీతం అందించారు.[3]

కథ[మార్చు]

రవి (సంతోష్‌ శోభన్‌) బీటెక్‌ చదివినా కుటుంబ పరిస్థితుల కారణంగా పేపర్‌ బాయ్‌గా పనిచేస్తుంటాడు. తన లాంటి ఆలోచనలే ఉన్న ధరణి (రియా సుమన్) అనే పెద్దింటి అమ్మాయిని ఇష్టపడతాడు. రవి మంచి తనం విలువలు గురించి తెలుసుకున్న ధరణి కూడా రవిని ఇష్టపడుతుంది. కూతురి ప్రేమకు గౌరవమిచ్చిన ధరణి తల్లిదండ్రులు తమ అంతస్తును పక్కన పెట్టి ఆటో డ్రైవర్‌ కొడుకు, పేపర్‌ బాయ్‌ అయిన రవితో పెళ్లికి ఓకె చెప్తారు. కానీ అనుకోని పరిస్థితుల్లో రవి, ధరణి దూరమవుతారు. వారి విడిపోవడానికి కారణాలేంటి..? వీరి ప్రేమకథకు ముంబైలో ఉండే మేఘ (తాన్యా హోపే)కు సంబంధం ఏంటి..? రవి, ధరణిల ప్రేమకథ ఎలా ముగిసింది..? అన్నదే మిగతా కథ.

నటవర్గం[మార్చు]

పాటల జాబితా[మార్చు]

  • బొంబాయి పోతావా రాజా, రచన: సురేష్ ఉపాధ్యాయ, గానం. భీమ్స్ సిసిరోలో, రఘురాం
  • పేపర్ బాయ్, రచన: కాసర్ల శ్యామ్ , గానం.చంద్రబోస్
  • ఐ థింక్ ఐయాం ఇన్ లవ్, రచన: సురేష్ ఉపాధ్యాయ, గానం. శ్రేయా ఘోషల్, రఘురాం,
  • తేరి మేరీ, రచన: సురేష్ ఉపాధ్యాయ , గానం. భీమ్స్ సిసిరోలో, రఘురాం
  • చినుకుల కురిసింది, రచన: సురేష్ ఉపాధ్యాయ, గానం. షాహిద్ మల్ల్యా

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: వి.జయశంకర్
  • నిర్మాత: సంపత్‌ నంది, రాములు, వెంకట్‌, నరసింహా
  • రచన: సంపత్ నంది
  • సంగీతం: భీమ్స్‌ సిసిరొలియో
  • ఛాయాగ్రహణం: సౌందర్‌ రాజన్‌
  • కూర్పు: తమ్మిరాజు
  • నిర్మాణ సంస్థ: సంపత్ నంది టీం వర్క్, బి.ఎల్.ఎన్. సినిమా, ప్రచిత్ర క్రియేషన్స్
  • పంపిణీదారు: గీతా ఆర్ట్స్

మూలాలు[మార్చు]

  1. "Sampath Nandi's Paper Boy launch on Jun 8 2017". timesofindia. 8 Jun 2017.
  2. "Sampath Nandi launches Paper Boy in Hyderabad - Times of India". The Times of India. Retrieved 2018-08-26.
  3. సాక్షి, సినిమా (31 August 2018). "'పేపర్‌ బాయ్‌' మూవీ రివ్యూ". సతీష్‌ రెడ్డి జడ్డా. Archived from the original on 17 December 2018. Retrieved 17 December 2018.
  4. "review –Thehindu". thehindu.com. Archived from the original on 2 April 2018. Retrieved 25 January 2020.