ఏక్ మినీ కథ
Jump to navigation
Jump to search
ఏక్ మినీ కథ | |
---|---|
![]() | |
దర్శకత్వం | కార్తీక్ రాపోలు |
రచన | మేర్లపాక గాంధీ |
తారాగణం | సంతోష్ శోభన్ కావ్యా థాపర్ శ్రద్ధా దాస్ |
ఛాయాగ్రహణం | గోకుల్ భారతి |
కూర్పు | సత్య. జి |
సంగీతం | ప్రవీణ్ లక్కరాజు |
నిర్మాణ సంస్థ | యూవీ కాన్సెప్ట్స్ |
పంపిణీదార్లు | మాంగో మాస్ మీడియా అమెజాన్ ప్రైమ్ వీడియో |
విడుదల తేదీ | 2021 మే 27 |
సినిమా నిడివి | 134 నిముషాలు |
దేశం | ![]() |
భాష | తెలుగు |
బడ్జెట్ | 5 కోట్లు |
ఏక్ మినీ కథ, యూవీ క్రియేషన్స్ సంస్థ అందుబంధ సంస్థ యువీ కాన్సెప్ట్ బ్యానర్ లో మ్యాంగో మాస్ మీడియాతో కలిసి నిర్మిస్తున్న చిత్రం.[1] సంతోష్ శోభన్, కావ్య థాపర్, శ్రద్ధా దాస్, బ్రహ్మాజీ, సుదర్శన్, హర్షవర్ధన్, సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కార్తీక్ రాపోలు దర్శకత్వం వహిస్తుండగా, ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నాడు.
`ఏక్ మినీ కథ` టీజర్ ను 2021 మార్చి 11న శివరాత్రి సందర్భంగా విడుదల చేశారు.[2] ఈ చిత్రంలోని ఈ మాయలో[3].. లిరికల్ వీడియో సాంగ్ 18 మార్చి న, ‘స్వామి రంగా పరేషాన్ ఈ జీవితం’[4] లిరికల్ వీడియో సాంగ్ 2021 ఏప్రిల్ 21న విడుదలైంది. ఈ చిత్రాన్ని 2021 ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదలకు సిద్ధం కాగా కరోనా రెండో దశ వల్ల వాయిదా పడింది. ఈ సినిమా మే 27న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైంది. [5]
నటీనటులు[మార్చు]
- సంతోష్ శోభన్ - సంతోష్ [6]
- కావ్యా థాపర్ - అమృత
- శ్రద్ధా దాస్ - స్వామిజీ
- బ్రహ్మాజీ - రామ్మోహన్, సంతోష్ తండ్రి
- పోసాని కృష్ణమురళి - డా.సూర్యప్రకాష్
- హర్షవర్ధన్ - డా.సత్య కిషోర్
- సుదర్శన్
సాంకేతిక వర్గం[మార్చు]
- కథ, మాటలు: మేర్లపాక గాంధీ
- స్క్రీన్‌ప్లే: మేర్లపాక గాంధి, షేక్ దావూద్
- దర్శకుడు: కార్తీక్ రాపోలు
- సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
- సినిమాటోగ్రఫీ: గోకుల్ భారతి
- ఎడిటర్: సత్య. జి
- నిర్మాణ సంస్థ: యూవీ కాన్సెప్ట్స్
- ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్
- పాటలు: భాస్కరభట్ల, శ్రీజో.
- డాన్స్: యస్ మాస్టర్
- ఫైట్స్: స్టంట్ జాషువా
- ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్:ఎన్ . సందీప్
- లైన్ ప్రోడ్యూసర్:ఎస్.పి. నాగర్జున వర్మ (ప్రవీణ్)
- కొ-డైరక్టర్: బైరెడ్డి నాగిరెడ్డి
- పబ్లిసిటి డిజైనర్: కబిలన్ చెల్లై
- క్రియేటివ్ టీం: అనిల్ కుమార్ ఉపాద్యాయిల
పురస్కారాలు[మార్చు]
సైమా అవార్డులు[మార్చు]
2021 సైమా అవార్డులు
- ఉత్తమ హాస్యనటుడు (సుదర్శన్)
మూలాలు[మార్చు]
- ↑ NTV Telugu. "సంతోష్ శోభన్ తో 'ఏక్ మినీ కథ'!". Archived from the original on 23 ఏప్రిల్ 2021. Retrieved 23 ఏప్రిల్ 2021.
- ↑ Mana Telangana (11 మార్చి 2021). "'ఏక్ మినీ కథ' సినిమా నుంచి టీజర్ విడుదల". Archived from the original on 24 ఏప్రిల్ 2021. Retrieved 24 ఏప్రిల్ 2021.
- ↑ The Times of India (18 మార్చి 2021). "Ee Maya Lo: First single from Santosh Shobhan starrer Ek Mini Katha is here - Times of India". Archived from the original on 24 ఏప్రిల్ 2021. Retrieved 24 ఏప్రిల్ 2021.
- ↑ The Times of India (21 ఏప్రిల్ 2021). "Saamiranga: Second single from Santosh Shoban and Kavya Thappar's Ek Mini Katha out - Times of India". Archived from the original on 24 ఏప్రిల్ 2021. Retrieved 24 ఏప్రిల్ 2021.
- ↑ Sakshi (27 మే 2021). "'ఏక్ మినీ కథ' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 27 మే 2021. Retrieved 27 మే 2021.
- ↑ Republic World (11 మార్చి 2021). "Ek Mini Katha's Santosh Shobhan: All the details about the Ek Mini Katha actor". Archived from the original on 24 ఏప్రిల్ 2021. Retrieved 24 ఏప్రిల్ 2021.