కావ్య థాపర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కావ్య థాపర్
జననం20 ఆగస్టు, 1995
జాతీయతభారతీయురాలు
వృత్తినటి, మోడల్

కావ్య థాపర్, భారతీయ సినిమా నటి, మోడల్. 2018లో వచ్చిన ఈ మాయ పేరేమిటో సినిమాతో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది.[1][2][3]

జీవిత విషయాలు

[మార్చు]

థాపర్ 1995, ఆగస్టు 20న మహారాష్ట్రలో జన్మించింది. పోవైలోని బొంబాయి స్కాటిష్ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తిచేసి,[4] ఠాకూర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్ కళాశాలలో చేరింది.

థాపర్ 2013లో తొలిసారిగా తత్కాల్ అనే హిందీ లఘుచిత్రంలో నటించింది.[4] ఆ తరువాత పతంజలి, మేక్‌మైట్రిప్, కోహినూర్‌ వంటి సంస్థ ప్రచార చిత్రాలలో కనిపించింది. ఈ మాయ పేరేమిటో మొదటి తెలుగు చిత్రం. 2019లో మొదటి తమిళ చిత్రం మార్కెట్ రాజా ఎంబిబిఎస్ విడుదలైంది.[5][6][7][8] ప్రస్తుతం విజయ్ ఆంటోనీ సరసన ఒక చిత్రంలో నటిస్తోంది.[9][10]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష ఇతర వివరాలు
2013 తత్కాల్ జీషా హిందీ లఘు చిత్రం
2018 ఈ మాయ పేరేమిటో శీతల్ జైన్ తెలుగు తొలి తెలుగు చిత్రం
2019 మార్కెట్ రాజా ఎంబిబిఎస్ వాణిశ్రీ తమిళం తొలి తమిళ చిత్రం
2021 ఏక్ మినీ కథ అమృత తెలుగు [11]
2024 ఈగల్ తెలుగు నిర్మాణంలో ఉంది.[12]
2024 సైధ్వన్ తెలుగు

వెబ్‌సిరీస్

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. "Nani gives voice for Ee Maya Peremito". Deccan Chronicle. 1 July 2018. Retrieved 7 March 2021.
 2. "'Ee Maya Peremito': A typical love story". Telangana Today. 21 September 2018. Retrieved 11 December 2019.
 3. "Ee Maya Peremito". The Times of India. Retrieved 7 March 2021.
 4. 4.0 4.1 "The Stunning Kavya Thapar Breaks Through to Become the Lead Actress in Market Raja M.B.B.S". The News Crunch. 14 June 2019. Retrieved 7 March 2021.
 5. "Market Raja MBBS to release on November 29!". Sify. Archived from the original on 11 డిసెంబరు 2019. Retrieved 7 March 2021.
 6. "'Market Raja MBBS' movie review: This Arav-starrer neither has a script nor a purpose". The Hindu. 29 November 2019. Retrieved 7 March 2021.
 7. "Market Raja MBBS review: Dr Raja does not compute comedy". Deccan Chronicle. 2 December 2019. Retrieved 7 March 2021.
 8. "Kavya Thapar opposite Vijay Antony!". Sify. 3 August 2019. Archived from the original on 11 డిసెంబరు 2019. Retrieved 7 March 2021.
 9. "Kavya Thapar's next with Vijay Antony". The Times of India. 3 August 2019. Retrieved 7 March 2021.
 10. "Kavya Thapar bags her second film". Deccan Chronicle. 3 August 2019. Retrieved 7 March 2021.
 11. Namasthe Telangana (19 June 2021). "ఏక్‌ 'హనీ'కథ!". Namasthe Telangana. Archived from the original on 21 జూన్ 2021. Retrieved 21 June 2021.
 12. "Ravi Teja: ఆ చూపె మరణం.. ఆ అడుగె సమరం | eagle title announcement". web.archive.org. 2023-08-21. Archived from the original on 2023-08-21. Retrieved 2023-08-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లింకులు

[మార్చు]