ఈగల్
స్వరూపం
ఈగల్ | |
---|---|
దర్శకత్వం | కార్తీక్ ఘట్టమనేని |
స్క్రీన్ ప్లే | కార్తీక్ ఘట్టమనేని మణిబాబు కరణం |
కథ | కార్తీక్ ఘట్టమనేని మణిబాబు కరణం |
నిర్మాత | టీజీ విశ్వప్రసాద్ వివేక్ కూచిభొట్ల |
తారాగణం | |
ఛాయాగ్రహణం | కార్తీక్ ఘట్టమనేని కర్మ్ చావ్లా కమిల్ ప్లోకీ |
సంగీతం | దవ్‌జాంద్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 13 జనవరి 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఈగల్ 2024లో తెలుగులో విడుదలైన స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమాకు కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. రవితేజ, అనుపమ పరమేశ్వరన్,కావ్య థాపర్,నవదీప్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2023 నవంబర్ 6న[1], ట్రైలర్‌ను డిసెంబర్ 20న విడుదల చేసి[2], సినిమాను సంక్రాంతి పండుగ సందర్బంగా జనవరి 13న విడుదల చేసి[3], మార్చి 1 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[4]
నటీనటులు
[మార్చు]- రవితేజ
- అనుపమ పరమేశ్వరన్
- కావ్య థాపర్[5]
- నవదీప్
- వినయ్ రాయ్
- మధుబాల
- అవసరాల శ్రీనివాస్
- ప్రణీత పట్నాయక్
- అజయ్ ఘోష్
- శ్రీనివాస్ రెడ్డి
- శివన్నారాయణ
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
- నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల
- కథ, స్క్రీన్‌ప్లే: కార్తీక్ ఘట్టమనేని, మణిబాబు కరణం
- దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని
- సంగీతం: దవ్‌జాంద్
- సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని, కర్మ్ చావ్లా, కమిల్ ప్లోకీ
- మాటలు : మణిబాబు కరణం
- పాటలు : చైతన్య ప్రసాద్, రెహమాన్ & కళ్యాణ్ చక్రవర్తి
- ఫైట్స్: రామ్ లక్ష్మణ్, రియల్ సతీష్ & టోమెక్
- ఎగ్జిక్యూటివ్ నిర్మాత : సుజిత్ కుమార్ కొల్లి
- ప్రొడక్షన్ డిజైనర్ : శ్రీనాగేంద్ర తంగాల
మూలాలు
[మార్చు]- ↑ Andhrajyothy (6 November 2023). "పవర్‌ఫుల్ డైలాగ్‌లతో 'ఈగల్' టీజర్!". Archived from the original on 6 November 2023. Retrieved 6 November 2023.
- ↑ TV9 Telugu (20 December 2023). "దుమ్మురేపిన మాస్ రాజా.. ఈగల్ ట్రైలర్ మాములుగా లేదు గురూ". Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ News18 తెలుగు (27 September 2023). "సంక్రాంతి బరిలో రవితేజ 'ఈగల్' మూవీ.. విడుదల తేది ప్రకటన." Archived from the original on 6 November 2023. Retrieved 6 November 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Chitrajyothy (1 March 2024). "ఈ వారం ఓటీటీలో.. తెలుగు డబ్బింగ్ సినిమాల జాతర! చూసినోళ్లకు చూసినన్నీ". Archived from the original on 1 March 2024. Retrieved 1 March 2024.
- ↑ PINKVILLA (30 October 2022). "మాస్ మహారాజా రవితేజ (RaviTeja) హీరోగా నటిస్తున్న 'ఈగల్' సినిమాలో ఇద్దరు యంగ్ హీరోయిన్లు!". Archived from the original on 6 November 2023. Retrieved 6 November 2023.