పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
Appearance
పరిశ్రమ | వినోదం |
---|---|
స్థాపకుడు | టీ.జీ. విశ్వప్రసాద్ వివేక్ కూచిభొట్ల |
విధి | క్రియాశీలకం |
ప్రధాన కార్యాలయం | , |
సేవ చేసే ప్రాంతము | భారతదేశం |
ఉత్పత్తులు | చలన చిత్రాలు |
సేవలు | చిత్ర నిర్మాణం |
యజమాని | టీ.జీ. విశ్వప్రసాద్[1] వివేక్ కూచిభొట్ల |
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీ.జీ. విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ల చేత స్థాపించబడిన ఒక చలన చిత్ర నిర్మాణ సంస్థ.[2] పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కోలీవుడ్‌లో (తమిళ్ సినిమారంగం) 2023లో తొలి సినిమాను ప్రకటించింది.[3][4][5]
నిర్మించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | దర్శకుడు | నటీనటులు | ఇతర విషయాలు |
---|---|---|---|---|
2015 | W/O రామ్ | విజయ్ యలకంటి | మంచు లక్ష్మి, శ్రీకాంత్ అయ్యంగర్, సామ్రాట్ | మంచు ఎంటర్‌టైన్మెంట్స్ తో కలిసి నిర్మించారు |
2018 | గూఢచారి | శశి కిరణ్ తిక్క | అడివి శేషు, శోభితా ధూళిపాళ్ల, ప్రకాష్ రాజ్ | అభిషేక్ పిక్చర్స్, విస్టా డ్రీమ్ మర్చంట్స్ తో కలిసి నిర్మించారు |
2018 | సిల్లీ ఫెలోస్ | భీమనేని శ్రీనివాసరావు | అల్లరి నరేష్, సునీల్, చిత్ర శుక్ల | బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్.ఎల్.పి తో కలిసి నిర్మించారు |
2019 | ఓ బేబీ | నందినీ రెడ్డి | సమంత, లక్ష్మి (నటి), నాగ శౌర్య, రాజేంద్ర ప్రసాద్ | సురేష్ ప్రొడక్షన్స్,గురు ఫిలిమ్స్, క్రోస్ పిక్చర్స్ తో కలిసి నిర్మించారు |
అధ్యక్షా ఇన్ అమెరికా (కన్నడ సినిమా) | యోగానంద్ ముద్దన్ | శరన్, రాగిణి ద్వివేది | కన్నడలో తొలి సినిమా | |
వెంకీ మామ | కె.ఎస్.రవీంద్ర | వెంకటేష్,నాగ చైతన్య,రాశీ ఖన్నా,పాయల్ రాజ్‌పుత్ | సురేష్ ప్రొడక్షన్స్ తో కలిసి నిర్మించారు | |
ఆద్యా (కన్నడ సినిమా) | చైతన్య కరిహళ్లి ఎం | చిరంజీవి సర్జా, సంగీత భట్, శృతి హరిహరన్ | కన్నడలో రెండో సినిమా | |
2020 | నిశ్శబ్దం | హేమంత్ మధుకర్ | ఆర్. మాధవన్, అనుష్క, మైఖేల్ మ్యాడ్‌సన్, అంజలి | ద్విభాషా సినిమా (తెలుగు, తమిళం) |
2021 | ఏ 1 ఎక్స్‌ప్రెస్ | డెన్నిస్ జీవన్ కనుకొలను | సందీప్ కిషన్,లావణ్య త్రిపాఠి,మురళీ శర్మ,రావు రమేశ్ | అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ తో కలిసి నిర్మించారు |
రాజ రాజ చోర | హసిత్ గోలీ | శ్రీ విష్ణు, మేఘా ఆకాష్, సునయన | ||
బ్లడీ మేరీ | మొండేటి చందు | నివేదా పేతురాజ్, బ్రహ్మాజీ, అజయ్ | ||
కార్తికేయ 2 | మొండేటి చందు | నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస్ రెడ్డి | ||
2022 | ధమకా | త్రినాధరావు నక్కిన | రవితేజ, శ్రీలీల, జయరామ్ | అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ తో కలిసి నిర్మించారు |
ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి | అవసరాల శ్రీనివాస్ | నాగశౌర్య, మాళవిక నాయర్, అవసరాల శ్రీనివాస్ | ||
రామబాణం | శ్రీవాస్ | గోపిచంద్, జగపతి బాబు, డింపుల్ హయాతి | ||
టక్కర్ | కార్తిక్ జీ క్రిష్ | సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్, అభిమన్యు సింగ్, మునీష్ కాంత్ | ||
2024 | నరుడి బ్రతుకు నటన | రిషికేశ్వర్ యోగి | శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్యా అనిల్ కుమార్ | ఎస్ స్క్వేర్ సినిమాస్, సి ఆపిల్ ప్రొడక్షన్స్ తో కలిసి నిర్మించారు |
మూలాలు
[మార్చు]- ↑ NTV Telugu (17 April 2023). "ఫాస్టెస్ట్ హండ్రెడ్ మూవీస్ నా టార్గెట్: టి.జి. విశ్వప్రసాద్". Archived from the original on 18 April 2023. Retrieved 18 April 2023.
- ↑ Namasthe Telangana (18 April 2023). "ఫ్యాక్టరీ మోడల్‌లో సినిమాలు నిర్మిస్తున్నాం". Archived from the original on 18 April 2023. Retrieved 18 April 2023.
- ↑ Namasthe Telangana (24 January 2023). "టాప్ తెలుగు బ్యానర్ కోలీవుడ్ ఎంట్రీ.. వివరాలివే". Archived from the original on 18 April 2023. Retrieved 18 April 2023.
- ↑ 10TV (18 April 2023). "100 సినిమాలు టార్గెట్.. 15 సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.. సైలెంట్ గా దూసుకొస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ." Archived from the original on 18 April 2023. Retrieved 18 April 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhra Jyothy (14 June 2023). "పాన్ వరల్డ్ సినిమాలు తీస్తాం!". Archived from the original on 16 June 2023. Retrieved 16 June 2023.