సునయన
Jump to navigation
Jump to search
సునైనా | |
---|---|
![]() | |
జననం | సునైన యెల్లా 1989 ఏప్రిల్ 18 |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2004–ప్రస్తుతం |
తల్లిదండ్రులు | హరీష్ యెల్లా, సంధ్య యెల్లా |
సునయన భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2005లో తెలుగులో విడుదలైన 'కుమార్ Vs కుమారి' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తెలుగుతో పాటు తమిళ్, మలయాళం మరియు కన్నడ సినిమాల్లో నటించింది.[1]
నటించిన సినిమాలు[మార్చు]
సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | భాషా | ఇతర విషయాలు |
---|---|---|---|---|
2005 | కుమార్ వెర్సస్ కుమారి | తెలుగు | తెలుగులో మొదటి సినిమా | |
2006 | సొమెథింగ్ స్పెషల్ | తెలుగు | ||
టెన్త్ క్లాస్ | సంధ్య | తెలుగు | ||
బెస్ట్ ఫ్రెండ్స్ | కావ్య | మలయాళం | మలయాళంలో మొదటి సినిమా | |
2007 | మిస్సింగ్ | తెలుగు | ||
2008 | గ్యాంగ్ బారే తుంగే బారే | గంగా | కన్నడ | కన్నడలో మొదటి సినిమా |
కదలిల్ విజ్హుంతేం | మీరా | తమిళ్ | తమిళంలో మొదటి సినిమా | |
2009 | మాసిలామని | దివ్య రామనాథన్ | తమిళ్ | |
2010 | యాతుమాగి | అన్న లక్ష్మి | తమిళ్ | |
వంశం | మలర్ కోడి | తమిళ్ | ||
2012 | పండి ఒలిపేరుకీ నిలయం | వళర్ మతి | తమిళ్ | |
తిరుత్తణి | సుగీశ | తమిళ్ | ||
నేర్పఱవై | ఎస్తేర్ | తమిళ్ | నామినేటెడ్, ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ నటి – తమిళ్ | |
2013 | సామర్ \ వేటాడు వెంటాడు | రూపా | తమిళ్ \ తెలుగు | |
2014 | వన్మం | వాదన | తమిళ్ | |
2016 | తేరి \ పోలీస్ | పెళ్లి కూతురు | తమిళ్ \ తెలుగు | అతిధి పాత్ర |
నంబియార్ | సరోజ దేవి | తమిళ్ | ||
కావలై వెండం \ ఎంతవరకు ఈ ప్రేమ | డీప్ | తమిళ్ \ తెలుగు | ||
2017 | తొండన్ | బాగాలముగి | తమిళ్ | |
పెళ్ళికి ముందు ప్రేమకథ | అను | తెలుగు | ||
2018 | కాళీ \ కాశి | పూ మాయిలు (పార్వతి) | తమిళ్ \ తెలుగు | |
2019 | ఎన్నై నోకి పాయమ్ తోట \ తూటా | మైథిలి | తమిళ్ | |
సిల్లు కరుప్పత్తి \ నారింజ మిఠాయి | అముదిని | తమిళ్ \ తెలుగు | ||
2021 | ట్రిప్ | లిడి (పాపి) | తమిళ్ | |
రాజ రాజ చోర | విద్య | తెలుగు | ||
ఎరియుమ్ కన్నడి | తమిళ్ | నిర్మాణంలో ఉంది | ||
2022 | లాఠీ | తమిళ్ \ తెలుగు |
మూలాలు[మార్చు]
- ↑ Suryaa (26 April 2022). "రెగ్యులర్ షూటింగ్ పూర్తి చేసుకున్న సునైనా" (in ఇంగ్లీష్). Archived from the original on 17 May 2022. Retrieved 17 May 2022.
బయటి లింకులు[మార్చు]
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సునయన పేజీ

Wikimedia Commons has media related to Sunaina.