తూటా (2020 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తూటా
దర్శకత్వంగౌతమ్‌ వాసుదేవమీనన్‌
కథా రచయితగౌతమ్‌ వాసుదేవమీనన్‌
నిర్మాతజి. తాతరెడ్డి, జి. సత్యనారాయణ రెడ్డి
తారాగణంధనుష్
మేఘా ఆకాష్
ఛాయాగ్రహణంమనోజ్‌ పరమహంస
జామన్‌ టి. జాన్
ఎస్‌ఆర్‌ కాథిర్‌
సంగీతంధర్భుక శివ
నిర్మాణ
సంస్థ
విజ‌య‌భేరి
విడుదల తేదీ
2020 జనవరి 1 (2020-01-01)
సినిమా నిడివి
156 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

తూటా 2020లో తెలుగులో విడుదలైన రొమాంటిక్‌ థ్రిల్లర్‌ సినిమా.[1] తమిళంలో 2019లో విడుదలైన ‘ఎన్నై నోకి పాయ‌మ్ తోట‌’ సినిమాను తెలుగులో 'తూటా' పేరుతో గొలుగూరి రామ‌కృష్ణా రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో విజ‌య‌భేరి ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై జి. తాతరెడ్డి, జి. సత్యనారాయణ రెడ్డి అనువదించారు.[2] ధనుష్, మేఘా ఆకాష్  హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు గౌతమ్‌ వాసుదేవమీనన్‌ దర్శకత్వం వహించగా సినిమా 01 జనవరి 2020న విడుదలైంది.[3]

నటీనటులు[మార్చు]

  • ధనుష్
  • మేఘా ఆకాష్
  • రానా దగ్గుబాటి (అతిథి పాత్ర)
  • సునైనా
  • శశి కుమార్
  • సెంథిల్ వీర స్వామి

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: విజ‌య‌భేరి ఫిలిమ్స్
  • నిర్మాతలు: జి. తాతరెడ్డి, జి. సత్యనారాయణ రెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: గౌతమ్‌ వాసుదేవమీనన్‌
  • సంగీతం: ధర్భుక శివ
  • సినిమాటోగ్రఫీ: మనోజ్‌ పరమహంస, జామన్‌ టి. జాన్, ఎస్‌ఆర్‌ కాథిర్‌
  • ఎడిటర్: ప్రవీణ్ ఆంటోని
  • ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్
  • మాటలు: శశాంక్ వెన్నెలకంటి
  • పాటలు: అనంత శ్రీరామ్, చైతన్య ప్రసాద్
  • పబ్లిసిటీ డిజైన్స్: విక్రమ్ డిజైన్స్
  • పిఆర్ఓ: వంశీ శేఖర్

పాటలు[మార్చు]

క్రమసంఖ్య పేరుగాయకులూ నిడివి
1. "మరువాలి కాలాన్నే [4]"  సిద్ శ్రీరామ్ 5:56
2. "ఎటు మనం పొగలాం"  సిద్ శ్రీరామ్, శాషా తిరుపతి 5:10
3. "ఫ్రీక్ అవుట్"  సంజన కాలమంజే , సత్యప్రకాష్, ధర్భుక శివ, రాకేందు మౌళి 6:25
4. "కాలం కదలదే"  ధర్భుక శివ , సత్యప్రకాష్ 5:57
5. "అవునా నేనా"  నాకుల్ అభ్యంకార్ 4:10
27:38


మూలాలు[మార్చు]

  1. Sakshi (22 September 2019). "రొమాంటిక్‌ తూటా". Archived from the original on 29 September 2021. Retrieved 29 September 2021.
  2. News18 Telugu (21 September 2019). "ధనుష్ తూటా పేలుస్తున్నాడు.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ సౌజన్యంతో." Archived from the original on 29 September 2021. Retrieved 29 September 2021.
  3. 10TV (1 January 2020). "'తూటా' మూవీ రివ్యూ" (in telugu). Archived from the original on 29 September 2021. Retrieved 29 September 2021.CS1 maint: unrecognized language (link)
  4. ETV Bharat News (3 September 2019). "తూటా సాంగ్​కు రౌడీ హీరో ఫిదా..!". Archived from the original on 29 September 2021. Retrieved 29 September 2021. zero width space character in |title= at position 11 (help)