Jump to content

అర్జున్ చిదంబరం

వికీపీడియా నుండి
అర్జున్ చిదంబరం
జననం
జాతీయత భారతీయుడు
వృత్తి
  • నటి
  • రంగస్థల నటుడు

అర్జున్ చిదంబరం భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2015లో మూన్ మూను వార్తై సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టాడు.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2015 మూనే మూను వర్తై అర్జున్ తొలిచిత్రం
2017 రమ్ కురల్ తెలుగులో మంత్రిగారి బంగళా
2019 నేర్కొండ పార్వై అధిక్
2019 ఎనై నోకి పాయుమ్ తోట పోలీసు అధికారి తెలుగులో తూటా
2020 తీవీరం
2022 వరంగున పాండియన్ పోస్ట్ ప్రొడక్షన్ చిత్రీకరణ [1]

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాష వేదిక మూలాలు
2018 అమెరికా మాప్పిళ్ళై గణేష్ తమిళం జీ5 [2]
2019 ఆటో శంకర్ ఇన్‌స్పెక్టర్ కతిరవన్ తమిళం జీ5 [3][4][5]
2019 క్లోజ్డ్ డోర్స్ వెనుక ప్రశాంత్ తమిళం VIU [6]
2020 అద్దం అజిత్ తెలుగు ఆహా (స్ట్రీమింగ్ సర్వీస్) "అద్వితీయ రహస్యం" విభాగంలో.[7][8][9]

షార్ట్ ఫిల్మ్స్

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర
2014 అపరిచితుడు కుమార్ [10]
2018 వైస్ సిటీ కారు దొంగ
2019 రాధా రాగసియా జెర్రీ
2018 ఇరుమై విజయ్
2020 ఎరియుం పనికాదు రఘు

మూలాలు

[మార్చు]
  1. "Kolai Official Motion Poster". YouTube. Think Music India. Retrieved 22 July 2022.
  2. "American Mappillai review: An interesting addition to the Tamil web series arena". The Indian Express (in ఇంగ్లీష్). 2018-02-23. Retrieved 2020-12-01.
  3. "Auto Shankar Review: An effective, profanity-laced retelling". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2020-12-01.
  4. "Nerkonda Paarvai actor Arjun Chidambaram to play a key role in Mani Ratnam's Ponniyin Selvan". India Today (in ఇంగ్లీష్). December 21, 2019. Retrieved 2020-12-01.
  5. "Auto Shankar's a well-shot series which gets sluggish with each episode". Film Companion (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-04-27. Retrieved 2020-12-01.
  6. "'Behind Closed Doors' review: A refreshing Tamil-English web series on relationships". The News Minute (in ఇంగ్లీష్). 2019-02-13. Retrieved 2020-12-01.
  7. "'Addham': How the Telugu web series on moral dilemmas was made". The News Minute (in ఇంగ్లీష్). 2020-10-16. Retrieved 2020-12-01.
  8. Janani K. (October 10, 2020). "Addham trailer out: Aha's new anthology is all about morality". India Today (in ఇంగ్లీష్). Retrieved 2020-12-01.
  9. "Addham Movie Review: An anthology that falls short of expectations". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2020-12-01.
  10. Sriraman, Sukanya (20 May 2015). "Exploring the unknown". The Hindu.

బయటి లింకులు

[మార్చు]