మంత్రిగారి బంగళా
Jump to navigation
Jump to search
మంత్రిగారి బంగళా 2017లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో 2017లో 'రమ్' పేరుతో విడుదలైన ఈ సినిమాను 'మంత్రిగారి బంగళా' పేరుతో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ నిర్మించాడు. హృషికేష్, నరైన్, మియాజార్జ్, సంచిత శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సాయి భరత్ దర్శకత్వం వహించాడు.[1] రమ్ సినిమా ఫిబ్రవరి 17న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది.[2]
నటీనటులు
[మార్చు]- హృషీకేష్
- సంచిత శెట్టి [3]
- మియాజార్జ్
- వివేక్
- నరేన్
- అమ్జాద్‌ఖాన్
- అర్జున్ చిదంబరం
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా
- సమర్పణ: బేబీ త్రిష
- నిర్మాత: మల్కాపురం శివకుమార్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సాయి భరత్
- సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్
- సినిమాటోగ్రఫీ: విఘ్నేష్ వసు
- పాటలు: వెనిగండ్ల శ్రీరామమూర్తి, శివగణేష్
- మాటలు: ఎం.రాజశేఖర్ రెడ్డి
పాటలు
[మార్చు]ఈ సినిమాకు వెనిగండ్ల శ్రీరామమూర్తి, శివగణేష్ పాటలు రాయగా, అనిరుద్ సంగీతాన్ని అందించాడు.[4]
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "హోలా అమిగో" | అనిరుద్ రవిచందర్, బాలన్ కాశ్మీర్ | 4:15 |
2. | "పుడుతూ తెచ్చింది" | అనిరుద్ రవిచందర్, దివాకర్, డివైన్ | 3:12 |
3. | "ఘోస్త్రోఫోబిలియా" | అనిరుద్ రవిచందర్, దివాకర్ | 3:15 |
4. | "రోమాంకాఫీలియా" | అనిరుద్ రవిచందర్, జితిన్ రాజ్ | 3:42 |
5. | "దేవమే కదా" | అనిరుద్ రవిచందర్, గుణ | 4:05 |
మూలాలు
[మార్చు]- ↑ Andrajyothy (2 January 2017). "భయపెట్టే 'మంత్రిగారి బంగళా'". Archived from the original on 4 నవంబరు 2021. Retrieved 4 November 2021.
- ↑ Sakshi (15 February 2017). "17న తెరపైకి రమ్". Archived from the original on 4 నవంబరు 2021. Retrieved 4 November 2021.
- ↑ Sakshi (16 November 2016). "రమ్‌తో నా కోరిక తీరుతుంది!". Archived from the original on 4 నవంబరు 2021. Retrieved 4 November 2021.
- ↑ Sakshi (3 November 2016). "సూపర్‌స్టార్ సంగీత దర్శకుడు అనిరుద్". Archived from the original on 4 నవంబరు 2021. Retrieved 4 November 2021.