Jump to content

సంచిత శెట్టి

వికీపీడియా నుండి
సంచిత శెట్టి
జననం
సంచిత శెట్టి

(1989-04-07) 1989 ఏప్రిల్ 7 (వయసు 35) [1]
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2006–ప్రస్తుతం

సంచిత శెట్టి భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2006లో సినీరంగంలోకి అడుగుపెట్టి తమిళం, కన్నడ, తెలుగు సినిమాల్లో నటించింది.[2]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం శీర్షిక పాత్ర(లు) భాష(లు) గమనికలు
2006 ముంగారు మగ నందిని స్నేహితురాలు కన్నడ కన్నడ అరంగేట్రం [3]
2007 మిలానా
2007 ఒరాటా ఐ లవ్ యు
2007 గందన మనే
2007 హుట్టిదారే కన్నడ నాదల్లి హత్తనేకు
2009 ఉడ కన్నడ
2009 భయ.కామ్ విని కన్నడ
2010 అజుక్కన్ అజగకిరణ్ రీమా తమిళం తమిళ అరంగేట్రం
2010 తిల్లలంగడి అమ్ము తమిళం
2010 ఆరెంజ్ సోని తెలుగు తెలుగు అరంగేట్రం
2012 కొల్లైకారన్ కృష్ణవేణి తమిళం
2013 సూదు కవ్వుం శాలు తమిళం
2013 పిజ్జా II: విల్లా ఆర్తి తమిళం విల్లా (పిజ్జా 2)
2016 బద్మాష్ ప్రియా కన్నడ
2017 ఎన్నోడు విలయాడు ఇంబా తమిళం
2017 రమ్ రియా తమిళం మంత్రిగారి బంగళా
2017 ఎంకిట్ట మొతాతె మరగధం తమిళం
2018 యెండ తలైయిలా యెన్న వెక్కలా రమ్య తమిళం
2018 జానీ రమ్య తమిళం
2018 పార్టీ అధితి తమిళం విడుదల కాలేదు
2021 దేవదాస్ బ్రదర్స్ తమిళం
2021 వినోదాయ సీతాం వీణ తమిళం
2022 పల్లు పదమ పాతుక తమిళం చిత్రీకరణ
2022 బగీరా తమిళం చిత్రీకరణ [4] [5]
2022 అళగియే కన్నె తమిళం చిత్రీకరణ [6]

మూలాలు

[మార్చు]
  1. "Sanchita Shetty: Movies, Photos, Videos, News, Biography & Birthday | eTimes". The Times of India.
  2. The Times of India (15 January 2017). "I'm afraid of the dark: Sanchita Shetty" (in ఇంగ్లీష్). Archived from the original on 8 August 2022. Retrieved 8 August 2022.
  3. "The story makes a star: Sanchita Shetty". Archived from the original on 2016-03-04. Retrieved 2022-08-08.
  4. "Archived copy". The Times of India. Archived from the original on 1 July 2022. Retrieved 27 March 2021.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  5. "Photos: Sakshi Aggarwal completes dubbing for her portions in Prabhu Deva's 'Bagheera', film inches towards completion - Times of India". The Times of India.
  6. "Azhagiya Kanne: Pallu Padama Paathuka Fame Sanchita Shetty to be the Female Lead of a Woman-Centric Drama".

బయటి లింకులు

[మార్చు]