వేలా రామమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేలా రామమూర్తి
జననం
పేరుణాలి, రామనాథపురం జిల్లా, తమిళనాడు, భారతదేశం
వృత్తినటి, రచయిత
జీవిత భాగస్వామికలియమ్మాళ్
తల్లిదండ్రులువేయన్న

వేలా రామమూర్తి భారతదేశానికి చెందిన రచయిత, సినిమా నటుడు. ఆయన సేతుపతి (2016), కిడారి (2016) సినిమాల్లో ప్రతికూల పాత్రలో నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2008 ఆయుధం సీవోం ఇన్స్పెక్టర్ గుర్తింపు లేని పాత్ర
2013 మాధ యానై కూట్టం వీర తేవర్
2015 కొంబన్ దురైపాండి
పాయుం పులి జయశీలన్ తండ్రి తెలుగులో జయసూర్య
2016 రజనీ మురుగన్ చెల్లకరుప్పన్
సేతుపతి వత్తియార్
అప్ప ధయాలన్ మామ
కిడారి కొంబియా వికటన్ మ్యాగజైన్ నుండి ఉత్తమ విలన్ అవార్డు
2017 యీధవన్ కృష్ణ తండ్రి
వనమగన్ జరా తండ్రి
తొండన్ విష్ణు, మహి తండ్రి
అరమ్మ్ ఎమ్మెల్యే క‌ర్త‌వ్యం
వీరయ్యన్ దేవరాజన్
2018 స్కెచ్ జీవా తండ్రి తెలుగులో స్కెచ్
గులేబాఘావళి గ్రామ పెద్ద
మధుర వీరన్ గురుమూర్తి
కాళీ గౌండర్ తెలుగులో కాశి
తుప్పక్కి మునై బ్రహ్మరాజు
2019 మెహందీ సర్కస్ అమలాదాస్
దేవరత్తం కళ్యాణి తేవర్
NGK సగాయం తెలుగులో ఎన్.జి.కె
మయూరన్ పెరియవర్
నమ్మ వీట్టు పిళ్లై మణియక్కరర్
ఎనై నోకి పాయుమ్ తోట రఘు తండ్రి[1] తెలుగులో తూటా
2020 ఉత్రాన్
డానీ చిదంబరం ZEE5లో విడుదలైంది
కా పే రణసింగం తిరుకణ్ణన్, అరియానాచి తండ్రి తెలుగులో వైఫ్ ఆఫ్ రణసింగం
2021 పులిక్కుతి పాండి సన్నాసి తేవర్
కలథిల్ సంతిప్పోమ్ కావ్య తండ్రి
పరమపదం విలయత్తు చెజియన్
అరణ్మనై 3 సామియాది అంతఃపురం
ఉడన్పిరప్పే మాతంగి, వైరవణుల బంధువు అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది, తెలుగులో రక్తసంబంధం
అన్నాత్తే[2] కలైయన్ మేనమామ తెలుగులో పెద్దన్న
వనం
2022 ఈతర్క్కుమ్ తునింధవన్ కన్నబిరాన్ మేనమామ తెలుగులో ఈటీ
నాధి

మూలాలు

[మార్చు]
  1. The News Minute (19 January 2017). "Writer Vela Ramamoorthy plays Dhanush's father in ENPT" (in ఇంగ్లీష్). Archived from the original on 8 August 2022. Retrieved 8 August 2022.
  2. The Times of India (25 February 2020). "Vela Ramamoorthy joins Rajinikanth's Annatthe" (in ఇంగ్లీష్). Archived from the original on 8 August 2022. Retrieved 8 August 2022.

బయటి లింకులు

[మార్చు]