రక్తసంబంధం (2021 సినిమా)
Appearance
రక్తసంబంధం | |
---|---|
దర్శకత్వం | శర్వణన్ |
రచన | శర్వణన్ |
నిర్మాత | |
తారాగణం | |
ఛాయాగ్రహణం | ఆర్. వేల్‌రాజ్ |
కూర్పు | రూబెన్ |
సంగీతం | డి. ఇమ్మాన్ |
నిర్మాణ సంస్థ | సూర్య 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ |
పంపిణీదార్లు | అమెజాన్ ప్రైమ్ వీడీయో |
విడుదల తేదీ | 14 అక్టోబరు 2021[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
రక్త సంబంధం 2021లో విడుదలైన తెలుగు సినిమా. సూర్య 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ సినిమాకు శర్వణన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా జ్యోతిక నటించిన 50వ సినిమా.[2] జ్యోతిక, శశి కుమార్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడీయో ఓటీటీలో తమిళంలో 'ఉడన్ పిరప్పు' పేరుతో, తెలుగులో 'రక్త సంబంధం' పేరుతో అక్టోబరు 14 నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3][4]
నటీనటులు
[మార్చు]- జ్యోతిక
- శశి కుమార్
- సముద్రఖని
- సూరి
- కలైయరసన్
- సిద్దార్థ్ కే. టి
- నివేదితా సతీష్
- సీజ రోజ్
- వేలా రామమూర్తి
- దీపా శంకర్
- నమో నారాయణ
- ఆడుకలం నరేన్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సూర్య 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్
- నిర్మాత:సూర్య, జ్యోతిక
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శర్వణన్
- సంగీతం: డి. ఇమ్మాన్
- సినిమాటోగ్రఫీ: ఆర్.వేల్‌రాజ్
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (30 September 2021). "జ్యోతిక 50వ చిత్రం 'రక్తసంబంధం' విడుదల ఎప్పుడంటే." (in ఇంగ్లీష్). Archived from the original on 17 October 2021. Retrieved 17 October 2021.
- ↑ 10TV (5 October 2021). "జ్యోతిక 50వ సినిమా.. ట్రైలర్ చూశారా.. | Udanpirappe" (in telugu). Archived from the original on 17 October 2021. Retrieved 17 October 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ NTV (4 October 2021). "జ్యోతిక 50వ చిత్రం ట్రైలర్ విడుదల! దసరా కానుకగా సినిమా!!". Archived from the original on 17 October 2021. Retrieved 17 October 2021.
- ↑ Eenadu (4 October 2021). "హత్తుకునేలా 'రక్త సంబంధం'.. జ్యోతిక 50వ చిత్రం ట్రైలర్ చూశారా! - telugu news raktha sambandham jyotika". Archived from the original on 17 October 2021. Retrieved 17 October 2021.