సముద్రఖని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సముద్రఖని
Samuthirakani at Sandamarudham Audio Launch.jpg
జననం (1973-04-26) 1973 ఏప్రిల్ 26 (వయసు 50)[1]
ధాలవైపురం , తమిళనాడు, భారతదేశం[2]
వృత్తిసినిమా నటుడు, దర్శకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, గాయకుడు
క్రియాశీల సంవత్సరాలు1998 - ప్రస్తుతం
పిల్లలుహరి విఘ్నేశ్వరన్‌ [3]

సముద్రఖని భారతదేశానికి చెందిన సినిమా నటుడు, దర్శకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, గాయకుడు. ఆయన తమిళం, మలయాళం మరియు తెలుగు సినిమాల్లో నటించాడు.

సినీ ప్రస్థానం[మార్చు]

సముద్రఖని 1998లో కే . విజయన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి, కె.బాలచందర్ 100వ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఆయన 2001లో పార్థాలే పరవశం సినిమా ద్వారా నటుడిగా, 2003లో ఉన్నై చరణదాఇందెన్ సినిమా ద్వారా దర్శకుడిగా మారాడు.

తెలుగులో నటించిన సినిమాలు[మార్చు]

తెలుగులో దర్శకత్వం వహించిన సినిమాలు[మార్చు]

పురస్కారాలు[మార్చు]

సైమా అవార్డులు

మూలాలు[మార్చు]

  1. "SAMUTHIRAKANI P." Tamilnadu Film Director's Association. Archived from the original on 2 March 2014. Retrieved 7 February 2015.
  2. Anantharam, Chitra Deepa (21 November 2017). "Hunger makes you stronger: Samuthirakani". Retrieved 12 October 2018 – via www.thehindu.com.
  3. Andhrajyothy (5 January 2022). "తండ్రి సముద్రఖని బాటలోనే తనయుడు కూడా." Archived from the original on 5 January 2022. Retrieved 5 January 2022.
  4. Sakshi (27 April 2020). "కటారి క్రాక్‌". Archived from the original on 17 August 2021. Retrieved 17 August 2021.
  5. TV9 Telugu (14 January 2021). "Samuthirakani : 'ఆర్ఆర్ఆర్' లో అవకాశం అలా వచ్చింది... ఆసక్తికర విషయాలు వెల్లడించిన సముద్రఖని". Archived from the original on 17 August 2021. Retrieved 17 August 2021.
  6. PINKVILLA (15 July 2022). "'మాచర్ల నియోజ‌క‌వ‌ర్గం'లో ప‌వ‌ర్ ఫుల్ విల‌న్‌గా స‌ముద్ర‌ఖ‌ని". Archived from the original on 26 November 2022. Retrieved 26 November 2022.
  7. Sakshi (8 November 2019). "అప్పుడు దర్శకుడు.. ఇప్పుడు నటుడు". Archived from the original on 17 August 2021. Retrieved 17 August 2021.
  8. Sakshi (5 July 2017). "శశికుమార్, నానిలతో ద్విభాషాచిత్రం?". Archived from the original on 17 August 2021. Retrieved 17 August 2021.