మారన్
స్వరూపం
మారన్ | |
---|---|
దర్శకత్వం | కార్తీక్ నరేన్ |
రచన | కార్తీక్ నరేన్ |
స్క్రీన్ ప్లే | నవీన్ |
డైలాగ్స్ | వివేక్ |
నిర్మాత | టీజీ. త్యాగరాజన్ (సమర్పణ) సెంథిల్ త్యాగరాజన్ అర్జున్ త్యాగరాజన్ |
తారాగణం | ధనుష్ మాళవికా మోహనన్ సముద్రఖని |
ఛాయాగ్రహణం | వివేకానంద్ సంతోషం |
కూర్పు | ప్రసన్న జీకే |
సంగీతం | జీవీ ప్రకాష్ కుమార్ |
నిర్మాణ సంస్థ | సత్య జ్యోతి ఫిలింస్ |
పంపిణీదార్లు | డిస్నీ+ హాట్‌స్టార్ |
విడుదల తేదీ | 11 మార్చి 2022 |
దేశం | భారతదేశం |
భాషలు | తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం |
మారన్ 2022లో విడుదలైన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. సత్య జ్యోతి ఫిలింస్ బ్యానర్‌పై టి.జి. త్యాగరాజన్ సమర్పణలో సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించాడు. ధనుష్, మాళవికా మోహనన్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 ఫిబ్రవరి 28న ట్రైలర్‌ను విడుదల చేసి[1], సినిమాను మార్చి 11న తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషలలో డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదలైంది.[2]
నటీనటులు
[మార్చు]సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సత్య జ్యోతి ఫిలింస్
- నిర్మాత:అర్జున్ త్యాగరాజన్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కార్తీక్ నరేన్
- సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
- సినిమాటోగ్రఫీ: వివేకానంద్ సంతోషం
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (28 February 2022). "ఓటీటీలోకి ధనుష్ 'మారన్'.. అలరిస్తున్న ట్రైలర్". Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.
- ↑ Andhra Jyothy (10 March 2022). "'మారన్' ఓటీటీ రిలీజ్ టైమ్ వచ్చేసింది." Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.