స్మృతి వెంకట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్మృతి వెంకట్
జననం1994 జనవరి 9
జాతీయత భారతదేశం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2015 - ప్రస్తుతం
తల్లిదండ్రులువెంకట్
బంధువులుసౌమియా

స్మృతి వెంకట్‌ భారతదేశానికి చెందిన తమిళ సినిమా నటి. ఆమె మోడల్ గా ప్రారంభించి శ్రీ కుమారన్ జ్యువలరీ, కొన్రాడ్ అండ్ కళ్యాణ్ జ్యువలరీ లాంటి పలు యాడ్స్ లో నటించి 2015లో తమిళంలో విడుదలైన 'ఇంద్రు నేత్రు నాళై' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది.[1]

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు ఇతర మూలాలు
2015 ఇంద్రు నేత్రు నాళై ప్రియం టీవీ రిపోర్టర్
2019 తదం అఞ్ఞతి తొలి సినిమా హీరోయిన్ గా [2]
2020 మూకుతీ అమ్మన్ తెలుగులో అమ్మోరు తల్లి [3]
2021 వనం జాస్మిన్ [4]
తీర్పుగాళ్ విరికాపాడుం భారతి [5][6]
2022 మారన్ చిట్టి [7]
దేజవు నిర్మాణంలో ఉంది [8]
కుత్తరమే కుత్తరం నిర్మాణంలో ఉంది [9]
పగైయే కతీరు నిర్మాణంలో ఉంది [10]
మన్మథ లీలై నిర్మాణంలో ఉంది [11]
సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ లో సినిమా తెలుగు సినిమా - నిర్మాణంలో ఉంది [12]

మూలాలు[మార్చు]

 1. Republic World (23 November 2020). "Smruthi Venkat's debut to her Instagram; here's all you should know about this south star" (in ఇంగ్లీష్). Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.
 2. "Arun Vijay and Smruthi Venkat starrer Tamil film Thadam to have a Hindi remake; Read details". PINKVILLA (in ఇంగ్లీష్). Archived from the original on 2022-03-10. Retrieved 2021-02-16.
 3. The New Indian Express (24 November 2020). "Reacting is as important as acting: Smruthi Venkat". Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.
 4. "Vanam Movie Review: Vanam is a run-of-the-mill horror thriller". The Times of India. Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.
 5. Deccan Chronicle (23 April 2019). "Smruti Venkat acts as Sathyaraj's daughter" (in ఇంగ్లీష్). Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.
 6. The New Indian Express (9 November 2021). "Smruthi Venkat learning the hard way on the sets of 'Theerpugal Virkapadum'". Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.
 7. India Today (7 January 2021). "Smruthi Venkat to play crucial role in Dhanush and Karthick Naren's film" (in ఇంగ్లీష్). Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.
 8. 100010509524078 (2022-01-27). "Arulnithi-starrer 'Dejavu' teaser unveiled". dtNext.in (in ఇంగ్లీష్). Archived from the original on 2022-02-06. Retrieved 2022-02-06. {{cite web}}: |last= has numeric name (help)
 9. "It's a wrap for Jai-Susienthiran's upcoming film". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2021-02-16.
 10. "Vikram Prabhu's Pagaiye Kathiru goes on floors". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2021-06-25.
 11. "First look of director Venkat Prabhu's Manmatha Leelai out". The News Minute (in ఇంగ్లీష్). 2022-01-17. Retrieved 2022-02-05.
 12. 10TV (28 January 2021). "నవీన్ చంద్ర కొత్త సినిమా ప్రారంభం" (in telugu). Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)

బయటి లింకులు[మార్చు]