ఆడుకలం నరేన్
స్వరూపం
ఆడుకలం నరేన్ | |
|---|---|
| జననం | నారాయణన్ 1970 అక్టోబరు 17 |
| వృత్తి | నటుడు |
| క్రియాశీల సంవత్సరాలు | 1997–ప్రస్తుతం |
నారాయణన్ ( ఆడుకలం నరేన్ అని పిలుస్తారు) భారతదేశానికి చెందిన సినిమా నటుడు.[1] ఆయన 1997లో తమిళ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి మలయాళంతో పాటు, తెలుగు, తమిళ భాష సినిమాల్లో నటించాడు.[2]
సినిమాలు
[మార్చు]| సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | గమనికలు |
| 1997 | రామన్ అబ్దుల్లా | తమిళం | ||
| 1998 | తాయిన్ మణికోడి | రాజకీయ నాయకుడు | ||
| 1999 | సూర్య పార్వై | కన్నన్ | ||
| 2003 | జూలీ గణపతి | జూలీ భర్త | ||
| ఇంద్రు | రాంప్రసాద్కి తోడు | |||
| 2008 | అరై ఎన్ 305-ఇల్ కడవుల్ | కాఫీ డే యజమాని | ||
| సత్యం | ||||
| అంజతే | ||||
| 2009 | వన్నత్తుపూచి | |||
| 2011 | యుద్ధం సెయి | చంద్రమౌళి | ||
| నంజుపురం | వేలు తండ్రి | |||
| ఒస్తే | అలెగ్జాండర్ | |||
| ఆడుకలం | రత్నసామి | |||
| 2012 | నాన్బన్ | రామకృష్ణన్ | ||
| మనం కోఠి పరవై | ||||
| సాగునీ | బూపతికి సహాయకుడు | తెలుగులో శకుని | ||
| పిజ్జా | షణ్ముగం | తెలుగులో పిజ్జా | ||
| సుందరపాండియన్ | కందమానూరు రఘుపతి తేవర్ | |||
| కోజి కూవుతు | ||||
| మూగమూడి | ఆనంద్ తండ్రి | తెలుగులో మాస్క్ | ||
| 2013 | ఉదయమ్ NH4 | ప్రభు అల్లుడు | ||
| సుండాట్టం | భాగ్య అన్నాచ్చి | |||
| మూండ్రు పెర్ మూండ్రు కడల్ | ||||
| మసాని | దేవన్న గౌండర్ | |||
| యమునా | ||||
| ఆల్ ఇన్ ఆల్ అళగు రాజా | కందసామి (కుటిల్ స్టార్) | |||
| దేశింగు రాజా | ఇధయకాని తండ్రి | |||
| డి కంపెనీ | నృపన్ చక్రవర్తి | మలయాళం | ||
| ఆరంభం | శ్రీరామ్ రాఘవన్ | తమిళం | ||
| నయ్యండి | పూంగావనం | |||
| 2014 | ఓరు కన్నియుమ్ మూను కలవాణికళుమ్ | నరసింహన్ | ||
| వీరన్ ముత్తురక్కు | ||||
| పప్పాలి | ||||
| ఇదు కతిర్వేలన్ కాదల్ | ||||
| ఎప్పోదుం వేండ్రాన్ | ||||
| జిగర్తాండ | చిత్ర నిర్మాత సుందర్ | |||
| శరభం | చంద్రశేఖర్ | |||
| మేఘా | జోసెఫ్ ఫెర్నాండో | |||
| ఆడమ జైచోమడ | సినిమా నిర్మాత | |||
| పోరియాలన్ | నిర్మాణ సంస్థ బాస్ | |||
| విలాసం | పాండియన్ | |||
| తిరుడాన్ పోలీస్ | కమీషనర్ | |||
| కాదు | ఫారెస్ట్ ఆఫీసర్ | |||
| వెల్లైకార దురై | పోలీసు | |||
| 2015 | ఎనక్కుల్ ఒరువన్ | దురై | ||
| కళ్లప్పడం | తంగపాండి | |||
| రాజతంధిరం | ధర్మరాజు | |||
| అగతినై | కార్తీక తండ్రి | |||
| యాగవరాయినుం నా కాక్క | కృష్ణన్, సతీష్ తండ్రి | |||
| ఇనిమే ఇప్పడితాన్ | ఏకాంబరం, శీను తండ్రి | |||
| గురు శుక్రుడు | ||||
| వాలు | దేవరాజ్, శక్తి తండ్రి | |||
| పప్పరపాం | ||||
| కాదల్ అగతీ | ||||
| జిప్పా జిమిక్కి | ||||
| పులి | పావజమల్లి తండ్రి | తెలుగులో పులి | ||
| ఓం శాంతి ఓం | లింగేశన్ | |||
| ఈట్టి | రైలు పెట్టె | |||
| వెల్లయ్యా ఇరుకిరావన్ పోయి సొల్ల మాటన్ | పెరియవర్ | |||
| 2016 | అళగు కుట్టి చెల్లం | జయన్ తండ్రి | ||
| గేతు | DSP | |||
| అరణ్మనై 2 | మహాలింగం | తెలుగులో కళావతి | ||
| కనితన్ | రామలింగం | |||
| మలుపు | కృష్ణన్ | తెలుగు | ||
| నయ్యపుడై | కార్తికేయ | తమిళం | ||
| తోజ | పోలీస్ ఇన్స్పెక్టర్ | |||
| ఉయిరే ఉయిరే | ||||
| గుహన్ | ||||
| కథ సొల్ల పోరం | ||||
| వేళైను వందుట్ట వెల్లైకారన్ | మరుదముత్తు | |||
| ఉచ్చతుల శివ | ఆల్బర్ట్ | |||
| రెమో | కావ్య తండ్రి | |||
| 2017 | బైరవ | మలర్విజి తండ్రి (పోలీస్ ఇన్స్పెక్టర్) | ||
| బోగన్ | విక్రమ్ తండ్రి | |||
| యీధవన్ | కర్ణుడు | |||
| కైక్రాన్ మెయిక్కిరన్ | ||||
| సత్రియన్ | విజయన్ | |||
| తంగరథం | ||||
| అడగపట్టత్తు మగజనంగళయ్ | ||||
| నెరుప్పు డా | కమీషనర్ | |||
| తుప్పరివాళన్ | ఏసీపీ పాల్ | తెలుగులో డిటెక్టివ్ | ||
| వీరయ్యన్ | వీరయ్యన్ | |||
| 2018 | అజ్ఞాతవాసి | ఎమ్మెల్యే | తెలుగు | |
| టచ్ చేసి చూడు | CI | |||
| వీర | బాక్సర్ రాజేంద్రన్ | తమిళం | ||
| ఇరవుక్కు ఆయిరమ్ కనగల్ \ తెలుగులో రేయికి వేయికళ్ళు | నరేన్ వైద్యనాథన్ | |||
| సెమ్మ బోత ఆగతే | కేరళ పోలీసులు | |||
| రోజా మాళిగై | ||||
| గజినీకాంత్ | రామనాథన్ | |||
| కట్టు పాయ సర్ ఇంత కాళీ | ||||
| యూ టర్న్ | చంద్రశేఖర్ | తెలుగులో యూ టర్న్ | ||
| మేధావి | రామమూర్తి | |||
| తుప్పక్కి మునై | మోహన్ | |||
| సిలుక్కువారుపట్టి సింగం | పోలీస్ కమిషనర్ పన్నీర్ సెల్వం | |||
| మారి 2 | పోలీస్ కమీషనర్ | |||
| 2019 | పెట్టా | జ్ఞానమ్ | తెలుగులో పేట | |
| గ్యాంగ్స్ ఆఫ్ మద్రాస్ | డిప్యూటీ కమిషనర్ రామచంద్రన్ | |||
| నత్పున ఎన్నను తేరియుమా | ||||
| 100 | పోలీస్ కమీషనర్ | |||
| కోమలి | రవి తండ్రి | తెలుగులో కోమాలి | ||
| నమ్మ వీట్టు పిళ్లై | అయ్యనార్ మామ | |||
| అరువం | జ్యోతి తండ్రి | తెలుగులో వదలడు | ||
| అసురన్ | వడ్డాకూర నరసింహన్ | |||
| 2020 | సైకో | డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ | తెలుగులో సైకో | |
| మాయానాది | కౌసల్య తండ్రి | |||
| బిస్కోత్ | ధర్మరాజన్ | |||
| తిరువాలర్ పంచాంగం | ఇన్స్పెక్టర్ నరెంధిరన్ | |||
| 2021 | పులిక్కుతి పాండి | ఇన్స్పెక్టర్ రామనాథన్ | ||
| కలథిల్ సంతిప్పోమ్ | సోఫియా తండ్రి | |||
| నారప్ప | పాండుస్వామి | తెలుగు | ||
| టక్ జగదీష్ | సోమరాజు | |||
| ఉడన్పిరప్పే | పెరుతులసి | తమిళం | తెలుగులో రక్తసంబంధం | |
| అనుభవించు రాజా | తెలుగు | |||
| యాంటీ ఇండియన్ | డిప్యూటీ కమిషనర్ | తమిళం | ||
| ఇక్ | కనగవేల్ రాజన్ | |||
| తల్లి పొగతేయ్ | పల్లవి తండ్రి | |||
| ప్లాన్ పన్ని పన్ననుం | అయ్యవ్వు | |||
| తన్నే వండి | ||||
| 2022 | మహాన్ | మోహన్ దాస్ | ||
| కూర్మన్ | ||||
| మారన్ | మతిమారన్ మేనమామ | |||
| అయ్యంగారన్ | పెరుమాల్సామి, మతిమారన్ తండ్రి | |||
| కాంప్లెక్స్ | ||||
| డ్రైవర్ జమున | పూర్తయింది | |||
| కారీ | పూర్తయింది | |||
| 2024 | కళింగ | ఊరిపెద్ద | తెలుగు |
టెలివిజన్
[మార్చు]| సంవత్సరం | పేరు | పాత్ర | భాష | నెట్వర్క్ |
|---|---|---|---|---|
| 2000 | బాలు మహేంద్రవిన్ కథై నేరమ్ | తమిళం | సన్ టీవీ | |
| కృష్ణదాసి | ||||
| 2002 | రుద్ర వీణై | |||
| 2004 | శివమయం | |||
| మై డియర్ బూతం | ||||
| 2005 | ఆసై | విజయ్ టీవీ | ||
| నిమ్మతి | సన్ టీవీ | |||
| 2006 | కన కానుమ్ కాలాంగళ్ | చిదంబరం, కరస్పాండెంట్ | విజయ్ టీవీ | |
| 2008 | కాదలిక్క నేరమిల్లై | చంద్రు | ||
| 2013 | దైవం | సన్ టీవీ | ||
| 2014 | అక్కా | జయ టీవీ | ||
| 2020 | ముగిలన్ | ముదలియార్ | జీ5 | |
| 2021 | పుదు పుదు అర్థాంగళ్ | రామనాథన్: రాఘవన్ స్నేహితుడు | జీ తమిళం | |
| ఎంగ వీటు మీనాక్షి | దైవనాయగం | కలర్స్ తమిళం | ||
| 2022 | రెక్కీ | వరదరాజులు | తెలుగు | జీ5 |
| 2022 | కుతుక్కు పాతు |
మూలాలు
[మార్చు]- ↑ subramanium, anupama (28 May 2015). "Naren plays baddie in Aranmanai sequel". Deccan Chronicle.
- ↑ "There is no difference between the small screen and the big screen: Aadukalam Naren" (in ఇంగ్లీష్). 2021. Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఆడుకలం నరేన్ పేజీ