సైకో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మిస్కిన్ సైకో
దర్శకత్వంమిస్కిన్
రచనమిస్కిన్
నిర్మాతడి.శ్రీనివాస్ రెడ్డి
తారాగణం
ఛాయాగ్రహణంతన్వీర్ మీర్
కూర్పుఎన్. అరుణ్ కుమార్
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
డీఎస్ సినిమాస్
సినిమా నిడివి
144 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

సైకో 2021లో తెలుగులో విడుదల కానున్న సస్పెన్స్ థ్రిల్ల‌ర్ సినిమా. తమిళంలో 24 జనవరి 2020న సైకో పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో అదే పేరుతో డీఎస్ సినిమాస్ బ్యానర్ పై డి.శ్రీనివాస్ రెడ్డి డబ్బింగ్ చేసి విడుదల చేయనున్నారు ఉద‌య‌నిధి స్టాలిన్‌, నిత్యామీన‌న్‌, అదితిరావు హైదరీ ప్ర‌ధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మిస్కిన్ దర్శకత్వం వహించాడు. [1][2]

సైకో కిల్లర్ (రాజ్ కుమార్ పిచ్చుమణి) వరుస హత్యలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతూ ఉంటాడు. అంధుడైన గౌతమ్ (ఉదయనిధి స్టాలిన్) దాగినిని (అదితిరావ్ హైదరి) ప్రేమిస్తూ ఉంటాడు. అనుకోకుండా ఓ రోజు దాగిని ని సైకో కిల్లర్ కిడ్నాప్ చేస్తాడు. గుడ్డివాడైన గౌతమ్ ఆ సైకో కిల్లర్ నుండి మాజీ పోలీస్ ఉద్యోగి కమల (నిత్యా మీనన్) సహాయంతో ఎలా కాపాడాడు అనేది సినిమా కథ.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: డీఎస్ సినిమాస్
  • నిర్మాత: డి.శ్రీనివాస్ రెడ్డి
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మిస్కిన్
  • సంగీతం: ఇళ‌యరాజా
  • సినిమాటోగ్రఫీ: తన్వీర్ మీర్
  • ఎడిటర్: ఎన్. అరుణ్ కుమార్

మూలాలు

[మార్చు]
  1. TV9 Telugu (14 January 2021). "Psycho movie : సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన 'సైకో'.. ఆసక్తి కలిగిస్తున్న పోస్టర్స్". Archived from the original on 31 August 2021. Retrieved 31 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Andrajyothy (30 August 2021). "9 విభాగాల్లో 'సైకో' నామినేట్‌". Archived from the original on 31 August 2021. Retrieved 31 August 2021.
  3. The News Minute (3 September 2018). "Udhayanidhi Stalin to play an intense role in his next with Mysskin" (in ఇంగ్లీష్). Archived from the original on 31 August 2021. Retrieved 31 August 2021.
  4. News18 Telugu (2019). "స్టాలిన్, నిత్యా మీనన్ 'సైకో' టీజర్‌.. నగ్నంగా నటించిన." Archived from the original on 31 August 2021. Retrieved 31 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
"https://te.wikipedia.org/w/index.php?title=సైకో&oldid=4163774" నుండి వెలికితీశారు