సింగంపులి
Jump to navigation
Jump to search
సింగంపులి భారతదేశానికి చెందిన సినిమా నటుడు, దర్శకుడు. ఆయన రెడ్ (2002), మాయవి (2005) సినిమాలకు దర్శకత్వం వహించి, ఆ తరువాత సినిమాల్లో సహాయ నటుడిగా నటిస్తున్నాడు.[1]
దర్శకుడిగా
[మార్చు]సంవత్సరం | సినిమా | తారాగణం | గమనికలు |
---|---|---|---|
2002 | రెడ్ | అజిత్ కుమార్, ప్రియా గిల్ | రామ్ సత్య |
2005 | మాయావి | సూర్య, జ్యోతిక |
సహాయ దర్శకుడిగా
[మార్చు]- ఉనక్కగా ఎల్లం ఉనక్కగా (1999)
- రాజా (2002)
- ఆంజనేయ (2003)
మాటల రచయితగా
[మార్చు]సంవత్సరం | సినిమా | గమనికలు |
---|---|---|
2000 | కన్నన్ వరువాన్ | సింగపులి |
2004 | పెరజగన్ | |
2009 | రేణిగుంట | |
2010 | విరుంతలి |
మూలాలు
[మార్చు]- ↑ Kumar, S. R. Ashok (27 November 2010). "My First Break: Singam Puli - The Hindu". The Hindu. thehindu.com. Retrieved 2014-07-20.