మాస్క్
Jump to navigation
Jump to search
మాస్క్ | |
---|---|
దర్శకత్వం | మిస్కిన్ |
రచన | మిస్కిన్ |
నిర్మాత | ఎన్.వి.ప్రసాద్, పారస్ జైన్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | సత్యన్ సూర్యన్ |
కూర్పు | గౌగిన్ |
సంగీతం | కే |
నిర్మాణ సంస్థ | మెగా సూపర్‌గుడ్ ప్రైవేట్ లిమిటెడ్ |
విడుదల తేదీ | 31 ఆగస్టు 2012[1] |
సినిమా నిడివి | 162 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మాస్క్ 2012లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో మూగమూడి పేరుతో నిర్మించిన ఈ సినిమాను తెలుగులో ఆర్.బి.చౌదరి సమర్పణలో మెగా సూపర్‌గుడ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఎన్.వి.ప్రసాద్, పారస్‌జైన్ నిర్మించిన ఈ సినిమాకు మిస్కిన్ దర్శకత్వం వహించాడు. జీవా, పూజా హెగ్డే, సెల్వ, నాజర్, గిరీష్ కర్నాడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2012 ఆగస్టు 31న విడుదలైంది.[2]
నటీనటులు
[మార్చు]- జీవా
- పూజా హెగ్డే
- సెల్వ
- నాజర్
- నరైన్
- గిరీష్ కర్నాడ్
- ఆడుకాలం నరేన్
- అనుపమ కుమార్
- కృష్ణ కుమార్
- ఆడుకాలం మురుగదాస్
- కలైయరసన్
- పునీత్ రాజ్‌కుమార్
- మిషా ఘోషల్
- దర్శన్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్:మెగా సూపర్‌గుడ్ ప్రైవేట్ లిమిటెడ్
- నిర్మాతలు: ఎన్.వి.ప్రసాద్, పారస్ జైన్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మిస్కిన్
- సంగీతం: కె
- సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్
- ఎడిటింగ్: గౌగిన్
పాటలు
[మార్చు]క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "నాటైన బార్" | ఎస్. పి. చరణ్ | 5:10 |
2. | "గడియారం" | ఆలప్ రాజు | 4:31 |
3. | "మాయావి" | చిన్మయి | 4:27 |
మూలాలు
[మార్చు]- ↑ Idle Brain (23 August 2012). "Jiiva's Mask to release on Aug 31 - Telugu cinema news". www.idlebrain.com. Archived from the original on 4 April 2019. Retrieved 1 November 2021.
- ↑ Telugu Filmi Beat (1 September 2012). "'మాస్క్' రివ్యూ". Archived from the original on 1 November 2021. Retrieved 1 November 2021.