చిన్మయి
Appearance
చిన్మయి | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | చిన్మయి శ్రీపాద |
ఇతర పేర్లు | చిన్మయి |
జననం | 1984 సెప్టెంబరు 10 |
సంగీత శైలి | నేపధ్య గానం -భారతీయ సినిమా, భారతీయ శాస్త్రీయ సంగీతం-హిందుస్తానీ, కర్ణాటక గజల్స్, ఇతరములు |
వృత్తి | నేపధ్య గాయని, డబ్బింగ్ కళాకారిణి, CEO Blue Elephant, భాషాశాస్త్రవేత్త, Baker, Erstwhile RJ & TV Host |
వాయిద్యాలు | Vocals |
క్రియాశీల కాలం | 2002–present |
జీవిత భాగస్వామి | రాహుల్ రవీంద్రన్ |
పిల్లలు | దృప్త, శర్వాస్[1] |
వెబ్‌సైటు | http://www.chinmayisripada.com/ |
చిన్మయి శ్రీపాద (జననం 1984 సెప్టెంబరు 10) ఒక భారతీయ భాషాశాస్త్రవేత్త, సంగీత విద్వాంసురాలు, సినీ గాయని, డబ్బింగ్ కళాకారిణి. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలకు డబ్బింగ్ చెప్పి నంది బహుమతులను కూడా గెలుచుకున్నది.[2]
పని చేసిన చిత్రాలు
[మార్చు]సంవత్సరం | చిత్రం | పాట (లు) |
---|---|---|
2018 | శరభ[3] | ఒట్టేసి చెబుతున్న నేనిలా |
2013 | ఫటాపోస్టర్ నికలా హీరో | రంగ్ షర్బతోంకా |
2013 | చెన్నై ఎక్స్‌ప్రెస్ | తితిలీ |
2013 | మర్యన్ | నేట్రు అవల్ |
2013 | రాంజానా | అయ్ సహి |
2013 | అంబికాపతి | కనావే కనావే |
2013 | అన్నకోడి | ఆవారాగాన్ కాటుకలా |
2012 | గాడ్ ఫాదర్ | నన్నేడే శృతియలి, నీనే ఈ కన్నా హొంగనసు |
2012 | కడల్ | మగుడి మగుడి |
2012 | కడలి | మగిడి మగిడి |
2012 | హీరో | మాయధే ఒర్మయిల్ |
2012 | నాన్బన్ | అస్కు లస్కా |
2012 | స్నేహితుడా | అస్కు లస్కా |
2012 | ఎందుకంటే...ప్రేమంట! | ఎగిరిపోవే |
2011 | పిల్లజమీందార్ | ఊపిరి ఆడదు |
2011 | వాగై సూడా వా | సర సర |
2011 | ఎంగెయుం ఎప్పుథుమ్ | చొట్ట చొట్ట |
2010 | ఏ మాయ చేశావే | మనసా |
2010 | విన్నైతాండి వరువాయ | అంబి అవాన్ |
2010 | ఝూటా హీ సహీ | మయ్యా యశోద |
2010 | లంహా | మద్నో సజనా |
2010 | రోబో | కిలిమంజారో (హిందీ, తెలుగు, తమిళ్) |
2010 | సిద్దు +2 | పూవే పూవే |
2009 | ఢిల్లీ-6 | దిల్ గిరా దఫతన్ |
2009 | Aadhavan|వారయో వారయో ఆధవన్ | వారయో వారయో (తమిళ్), మోగింది (తెలుగు) |
2009 | పొక్కిషమ్ | నిల నీ వానమ్ |
2009 | వెన్నిలా కబడి కుఝు | లేసా పరక్కుదు |
2008 | సక్కరట్టి | చిన్నమ్మ, మిస్ యూ దా |
2008 | పూ | అవరం పూ |
2007 | గురు | తేరే బినా మయ్యా (హిందీ, తెలుగు, తమిళ్) |
2007 | శివాజీ (2007 సినిమా) | సహానా (హిందీ, తెలుగు, తమిళ్) |
2006 | కలిసుంటే | జిల్ జిల్ వానా |
2006 | వెయిల్ | కాధల్ నిరుప్పిన్ |
2005 | మంగళ్ పాండే | హోలీ రే |
2003 | ఎన్నక్కు 20 ఉన్నకు 18 | సంధిపొమ్మ |
2003 | కంగ్లాల్ కైధి సై | ఉన్నుయిర్ తొఝి |
2002 | కన్నాతి ముత్తమ్మిల్ | కన్నాతి ముత్తమ్మిల్- 2 వర్షన్లు |
2002 | అమృత | ఏ దేవి వరము- 2 వర్షన్లు |
మూలాలు
[మార్చు]- ↑ A. B. P. Desam (22 June 2022). "కవలలు పుట్టారు, అప్పుడే పేర్లు కూడా పెట్టేశారు - తల్లిదండ్రులైన చిన్మయి, రాహుల్ రవీంద్రన్". Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.
- ↑ Namasthe Telangana (9 April 2023). "జీవితంలో పాడలేనేమో అనుకున్నా!". Archived from the original on 9 April 2023. Retrieved 9 April 2023.
- ↑ సాక్షి, సినిమా (22 November 2018). "'శరభ' మూవీ రివ్యూ". Archived from the original on 22 November 2018. Retrieved 19 March 2020.
వికీమీడియా కామన్స్‌లో Chinmayiకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.