యూ టర్న్ (2018 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
U Turn
దస్త్రం:U Turn (2018).jpg
Theatrical release poster
దర్శకత్వంPawan Kumar
నిర్మాతSrinivasa Chitturi
Rambabu Bandaru
రచనPawan Kumar
ఆధారంU Turn 
by Pawan Kumar
నటులుSamantha Akkineni
Aadhi Pinisetty
Rahul Ravindran
Bhumika Chawla
సంగీతంPoornachandra Tejaswi
Anirudh Ravichander
ఛాయాగ్రహణంNiketh Bommireddy
కూర్పుSuresh Arumugam
నిర్మాణ సంస్థ
BR8 Creations
V. Y. Combines
Srinivasa Silver Screen
విడుదల
13 September 2018
నిడివి
128 minutes
దేశంIndia
భాషTamil
Telugu

యు టర్న్ భారత తెలుగు - తమిళ ద్విభాషా మిస్టరీ - థ్రిల్లర్ చిత్రం. ఈ చిత్రం 2018 లో విడుదుల అయినది. ఈ చిత్రానికి పవన్ కుమార్ దర్శకుడు, రచయిత .ఈ చిత్రాన్ని శ్రీనివాస చిత్తూరి, రాంబాబు బండారు బిఆర్ 8 క్రియేషన్స్, వివై కంబైన్స్, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ క్రింద నిర్మించారు. తమిళం, తెలుగు భాషలలో ఒకేసారి చిత్రీకరించబడినది. పవన్ కుమార్ స్వయంగా దర్శకత్వం వహించిన 2016 కన్నడ చిత్రానికి అదే పేరుతో రీమేక్ చేసారు.చెన్నైలోని ఒక ప్రత్యేక ఫ్లైఓవర్ (తెలుగు అనువాదంలో హైదరాబాద్ ) వద్ద ట్రాఫిక్ నిబంధనను ఉల్లంఘించిన వాహనదారుల మరణం. తరువాత ఇంటర్న్ జర్నలిస్ట్, పోలీస్ ఇన్స్పెక్టర్ ద్వయం నేరస్థుడిని పట్టుకోవడం మీదనే ఈ చిత్రం ఉంటుంది.

ఈ చిత్రంలో సమంతా అక్కినేని, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమికా చావ్లా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం యొక్క ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2018 న ప్రారంభమైంది, జూన్లో ముగిసింది. యు టర్న్ చిత్రం లో పాటలు లేవు . ఇందులో పోర్నచంద్ర తేజస్వి సంగీతం అందించారు, అనిరుద్ రవిచందర్ ఒక ప్రత్యేకమైన పాటను పాడారు. నికేత్ బొమ్మిరెడ్డి, సురేష్ అరుముగం సినిమాటోగ్రఫీని సవరించారు.

గణేష్ చతుర్థి పండుగతో సమానంగా 13 సెప్టెంబర్ 2018 న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల నుండి సానుకూల స్పందన పొంది విజయవంతమైంది. ఈ చిత్రం 25 అక్టోబర్ 2018 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో VOD గా అందుబాటులోకి వచ్చింది..

ప్లాట్[మార్చు]