అనుభవించు రాజా
స్వరూపం
అనుభవించు రాజా | |
---|---|
దర్శకత్వం | శ్రీను గవిరెడ్డి |
నిర్మాత | సుప్రియ యార్లగడ్డ |
తారాగణం | రాజ్ తరుణ్ , కశిష్ ఖాన్, అజయ్ ,పోసాని కృష్ణ మురళి |
ఛాయాగ్రహణం | నగేష్ బానెల్ |
కూర్పు | చోటా కే ప్రసాద్ |
సంగీతం | గోపి సుందర్ |
నిర్మాణ సంస్థలు | అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ |
విడుదల తేదీ | 26 నవంబర్ 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అనుభవించు రాజా 2021లో విడుదల కానున్న తెలుగు సినిమా. అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌లపై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమాకు శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించాడు. రాజ్ తరుణ్, కశిష్‌ఖాన్, అజయ్, పోసాని కృష్ణ మురళి, ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నటుడు రామ్ చరణ్ 22 సెప్టెంబర్ 2021న విడుదల చేయగా,[1] ట్రైలర్‌ను నవంబర్ 17న నటుడు నాగార్జున విడుదల చేయగా,[2] సినిమాను నవంబర్ 26న విడుదల చేశారు.[3]
నటీనటులు
[మార్చు]- రాజ్ తరుణ్
- కశిష్ ఖాన్ [4][5]
- అజయ్
- పోసాని కృష్ణ మురళి
- ఆదర్శ్
- సుదర్శన్
- అరియానా
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్లు: అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్
- నిర్మాత: సుప్రియ యార్లగడ్డ [6]
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను గవిరెడ్డి [7]
- సంగీతం: గోపి సుందర్
- సినిమాటోగ్రఫీ: నగేష్ బానెల్
- ఎడిటర్: చోటా కే ప్రసాద్
- పాటలు: భాస్కరభట్ల
- ఆర్ట్ డైరెక్టర్స్ : సుప్రియ బట్టేపాటి, రామ్ కుమార్
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆనంద్ రెడ్డి కర్నాటి
- ఫైట్ మాస్టర్ : రియల్ సతీష్
- కొరియోగ్రాఫర్: విజయ్ బిన్నీ
మూలాలు
[మార్చు]- ↑ Hmtv (23 September 2021). "'అనుభవించు రాజా' టీజర్ విడుదల చేసిన రామ్ చరణ్". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
- ↑ TV9 Telugu (17 November 2021). "బంగార్రాజు చేతుల మీదుగా అనుభవించు రాజా ట్రైలర్.. ఆకట్టుకుంటున్న డైలాగ్స్." Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ NTV (31 October 2021). ""అనుభవించు రాజా" రిలీజ్ డేట్ ఫిక్స్". Archived from the original on 2021-11-04. Retrieved 23 November 2021.
- ↑ Andhrajyothy (22 November 2021). "ఆమె లేడీ బాస్: 'అనుభవించు రాజా' హీరోయిన్". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
- ↑ Andhrajyothy (23 November 2021). "అందుకే నటిగా మారా!". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
- ↑ Eenadu (21 November 2021). "ఈ చిత్రం... పచ్చడన్నం లాంటిది". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
- ↑ Sakshi (24 November 2021). "'నాగార్జున, నాగచైతన్యలకు కథ నచ్చడంతో మా సినిమా మొదలైంది'". Archived from the original on 24 November 2021. Retrieved 24 November 2021.