ఆదర్శ్ బాలకృష్ణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆదర్శ్ బాలకృష్ణ
జననం (1984-02-10) 1984 ఫిబ్రవరి 10 (వయసు 40)
ఇతర పేర్లుఅడ్డి ,ఆది
వృత్తిసినిమా నటుడు
జీవిత భాగస్వామిగుల్నార్ విర్క్ కృష్ణ [1]
పిల్లలునిర్వాణ్ [2]
తల్లిదండ్రులుబాలకృష్ణ, ఉమా
బంధువులుప్రశాంత్ నీల్

ఆదర్శ్ బాలకృష్ణ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన తెలుగుతో పాటు హిందీ, కన్నడ సినిమాల్లో నటించాడు. ఆదర్శ్ బాలకృష్ణ 2005లో హిందీలో విడుదలైన ఇక్బాల్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఆయన 2017లో బిగ్ బాస్ సీజన్ 1లో రన్నరప్‌గా టైటిల్‌ను అందుకున్నాడు.[3]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు ఇతర విషయాలు
2005 ఇక్బాల్ కమల్ హిందీ
2007 హ్యాపీ డేస్ సంజయ్ తెలుగు
2008 వినాయకుడు అనంత్ నాయుడు
2009 రైడ్ గజ
2009 ఎవరైనా ఎప్పుడైనా రాజా
2010 మరో చరిత్ర మ్యాడీ
2010 మా అన్నయ్య బంగారం
2011 క్రికెట్ గర్ల్స్ & బీర్ విజయ్
2010 నూరు జన్మకు జీవన్ కన్నడ
2010 కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, అప్పల్రాజు బాబు గారు
2012 జీనియస్ నిజాముద్దీన్
2012 బాడీగార్డ్
2014 నీజతగా నేనుండాలి
2014 గోవిందుడు అందరివాడేలే బాచి [4]
2015 సూపర్ స్టార్ కిడ్నాప్ జై
2016 సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు
2016 సరైనోడు వీరేంద్ర
2016 జాగ్వార్ ఆర్య కన్నడ - తెలుగు
2017 బాబు బాగా బిజి
2017 విన్నర్
2017 పిఎస్‌వి గరుడ వేగ
2018 విజేత కిరణ్
2018 నీవెవరో
2018 W/O రామ్‌ రాకీ
2018 అరవింద సమేత వీర రాఘవ బసి రెడ్డి మనిషి [5]
2019 చాణక్య రా ఏజెంట్
2019 రణరంగం శేషు
2020 అశ్వథామ జగదీష్
2020 వి శరత్
2020 కలర్ ఫోటో చందు
2021 థ్యాంక్ యూ బ్ర‌ద‌ర్
2021 తిమ్మ‌రుసు
2021 అనుభవించు రాజా
2022 అతిథి దేవోభవ
2022 సెబాస్టియన్ పి.సి.524

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం షో పాత్ర ఛానల్ ఫలితం
2017 బిగ్ బాస్ 1 కంటెస్టెంట్ స్టార్ మా రన్నరప్‌
2020 అవరోద్ ఆర్మీలో సైనికుడిగా [6] సోనీ లైవ్ నటుడు

మూలాలు

[మార్చు]
  1. The Times of India (16 January 2017). "We only met four times, before our engagement. On our sixth meeting, we take the final leap of faith - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 15 నవంబరు 2021. Retrieved 15 November 2021.
  2. You & I (17 July 2018). "That Fatherly Bond - Aadarsh Balakrishna" (in ఇంగ్లీష్). Archived from the original on 15 November 2021. Retrieved 15 November 2021.
  3. India Tv News (25 September 2017). "Bigg Boss Telugu: Siva Balaji lifts the trophy, Adarsh becomes runner-up" (in ఇంగ్లీష్). Archived from the original on 15 November 2021. Retrieved 15 November 2021.
  4. Suryaa (13 May 2020). "ఆయన నాకు నటన రాదు అన్నారు ఆదర్శ్ బాలకృష్ణ". Archived from the original on 15 November 2021. Retrieved 15 November 2021.
  5. The Times of India (6 August 2018). "Adarsh Balakrishna to play a guest role in 'Aravinda Sametha Veera Raghava' - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 15 నవంబరు 2021. Retrieved 15 November 2021.
  6. Deccan Chronicle (11 October 2018). "Adarsh Balakrishna bags a web-series" (in ఇంగ్లీష్). Archived from the original on 15 నవంబరు 2021. Retrieved 15 November 2021.