అతిథి దేవోభవ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అతిథి దేవోభవ
దర్శకత్వంపొలిమేర నాగేశ్వర్
నిర్మాతమిర్యాల రాజాబాబు, మిర్యాల అశోక్‌ రెడ్డి
తారాగణంఆది సాయి కుమార్, నువేక్ష
ఛాయాగ్రహణంఅమర్‌నాథ్‌ బొమ్మిరెడ్డి
కూర్పుకార్తీక్ శ్రీనివాస్
సంగీతంశేఖర్ చంద్ర
నిర్మాణ
సంస్థ
శ్రీనివాస సినీ క్రియేషన్స్
విడుదల తేదీ
2022 జనవరి 7
దేశం భారతదేశం
భాషతెలుగు

అతిథి దేవోభవ 2022లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రాజాబాబు, అశోక్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం వహించాడు. ఆది సాయి కుమార్, నువేక్ష  హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 2022 జనవరి 7న విడుదలైంది.[1][2]

చిత్ర నిర్మాణం

[మార్చు]

అతిథి దేవోభవ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సెప్టెంబరు 1న విడుదల చేసి,[3] సినిమాలోని ‘బాగుంటుంది నువ్వు నవ్వితే.. బాగుంటుంది ఊసులాడితే’ లిరికల్ వీడియోను 2021 సెప్టెంబరు 27న విడుదల చేశారు.[4]

నటీనటులు

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • బాగుంటుంది నువ్వు నవ్వితే , రచన: భాస్కర భట్ల, గానం.సిద్ శ్రీరామ్, నూతన మోహన్
  • నిన్ను చూడగానే , రచన: భాస్కర భట్ల , గానం.అనురాగ్ కులకర్ణి
  • గాజు బొమ్మ తీరునా , రచన: కృష్ణకాంత్ , గానం.రీతీక ఆనంది, రితేష్ జీ రావు
  • చిన్ని గుండె , రచన: గీతకృష్ణ ,గానం. శ్రీకావ్యచందన , రితేష్ జీ రావు

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: శ్రీనివాస సినీ క్రియేషన్స్
  • నిర్మాత: మిర్యాల రాజాబాబు, మిర్యాల అశోక్‌ రెడ్డి [6]
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పొలిమేర నాగేశ్వర్
  • సంగీతం: శేఖర్ చంద్ర
  • సినిమాటోగ్రఫీ: అమర్‌నాథ్‌ బొమ్మిరెడ్డి
  • ఎడిటర్ : కార్తీక్ శ్రీనివాస్
  • పాటలు: భాస్కరభట్ల

మూలాలు

[మార్చు]
  1. Eenadu (3 January 2022). "అతిథి విచ్చేస్తున్నాడు". Archived from the original on 4 January 2022. Retrieved 4 January 2022.
  2. Sakshi (7 January 2022). "'అతిథి దేవో భవ' మూవీ రివ్యూ". Archived from the original on 7 January 2022. Retrieved 7 January 2022.
  3. Telugu (1 September 2021). "అతిథి దేవోభవ అంటున్న ఆది సాయి కుమార్.. ఆకట్టుకుంటున్న పోస్టర్." Archived from the original on 11 October 2021. Retrieved 11 October 2021.
  4. Sakshi (27 September 2021). "యూత్‌ని ఆకట్టుకునేలా ఉన్న 'అతిథి దేవోభవ' మెలోడీ". Archived from the original on 11 October 2021. Retrieved 11 October 2021.
  5. Eenadu (11 October 2021). "ఆది.. 'అతిథి దేవోభవ'". Archived from the original on 11 October 2021. Retrieved 11 October 2021.
  6. నమస్తే తెలంగాణ (3 January 2022). "కుటుంబ విలువలతో వినోదాన్ని పంచే 'అతిథిదేవోభవ'". Archived from the original on 4 January 2022. Retrieved 4 January 2022.