ఆది (నటుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆది
జననం
ఆదిత్య పూడిపెద్ది

(1987-12-23) 1987 డిసెంబరు 23 (వయస్సు 33)[1]
ఇతర పేర్లుఆదిత్య
విద్యాసంస్థభవన్స్ వివేకానంద కళాశాల
వృత్తినటుడు, క్రికెట్ ఆటగాడు
ఎత్తు168 సె.మీ. (5 అ. 6 అం.)
జీవిత భాగస్వామిఅరుణ
తల్లిదండ్రులుసాయి కుమార్
సురేఖ
బంధువులురవిశంకర్ (చిన్నాన్న)
పి. జె. శర్మ (తాత)

ఆది సినీ నటుడు,, క్రికెటర్. ప్రముఖ నటుడు సాయి కుమార్ కుమారుడు. ఆది 2011 లో కె. విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ప్రేమ కావాలి సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు.[2] ఈ సినిమా విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు పొందడంతో ఆది యువనటుడిగా మంచి పేరు సంపాదించాడు. 2011 లో దక్షిణాది ఫిలిం ఫేర్ అవార్డుల్లో ఉత్తమ నూతన నటుడిగా పురస్కారం అందుకున్నాడు.[3] తరువాత బి. జయ దర్శకత్వంలో వచ్చిన లవ్‌లీ (2012) అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాలో కూడా ఆది నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు.[4]

నటించిన చిత్రాలు[మార్చు]

 1. ప్రేమ కావాలి (2011)
 2. లవ్‌లీ (2012)
 3. సుకుమారుడు (2013)
 4. ప్యార్ మే పడిపోయానే (2014)
 5. గాలిపటం (2014)
 6. రఫ్‌ (2014)
 7. చుట్టాలబ్బాయి (2016)
 8. శమంతకమణి (2017)
 9. నెక్ట్స్‌ నువ్వే (2017)
 10. జోడి (2019)
 11. ఆపరేషన్ గోల్డ్‌ఫిష్ (2019)[5]
 12. బుర్రకథ (2019)
 13. శశి (2021)
 14. బ్లాక్ (2021)
 15. అమరన్‌ ఇన్‌ ది సిటీ చాప్టర్‌-1 [6](షూటింగ్ ప్రారంభమైంది)
 16. కిరాతక
 17. శిఖర క్రియేషన్స్ బ్యానర్ లో సినిమా

మూలాలు[మార్చు]

 1. "Telugu actor Saikumar's son to star in director Ashok's next". ibnlive.in.com. Archived from the original on 1 జనవరి 2013. Retrieved 24 December 2012.
 2. "NATIONAL / ANDHRA PRADESH : 'Prema Kavali' release today". The Hindu. 25 February 2011. Retrieved 19 August 2012.
 3. Christina Francis (8 July 2012). "2011 Filmfare awards' proud moments – Times of India". Articles.timesofindia.indiatimes.com. Archived from the original on 2 ఫిబ్రవరి 2014. Retrieved 19 August 2012.
 4. "Review : Lovely – Decent Family Entertainer". 123telugu.com. Retrieved 30 March 2012.
 5. ఈనాడు, సినిమా (18 October 2019). "రివ్యూ: ఆపరేషన్‌ గోల్డ్‌ఫిష్‌". www.eenadu.net. Archived from the original on 18 October 2019. Retrieved 15 January 2020.
 6. Eenadu (25 April 2021). "ఆది కొత్త చిత్రం 'అమరన్‌' ప్రారంభం - adi sai kumar new movie amaran in the city pooja ceremony". www.eenadu.net. Archived from the original on 25 ఏప్రిల్ 2021. Retrieved 25 April 2021.