Jump to content

చుట్టాలబ్బాయి(2016 సినిమా)

వికీపీడియా నుండి
చుట్టాలబ్బాయి
దర్శకత్వంవీరబద్రం
రచనవీరబద్రం
కథవీరబద్రం
నిర్మాతరామ్ తల్లూరి, వెంకట్ తలారి
తారాగణంఆది
నమిత ప్రమోద్
ఛాయాగ్రహణంఎస్ అరుణ్ కుమార్
కూర్పుఎస్.ఆర్ శేఖర్
సంగీతంఎస్.ఎస్. తమన్
నిర్మాణ
సంస్థ
ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్
విడుదల తేదీ
19 ఆగస్టు 2016 (2016-08-19)
సినిమా నిడివి
155 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్6కోట్లు
బాక్సాఫీసు10 కోట్లు

చుట్టాలబ్బాయి 2016లో వచ్చిన తెలుగు సినిమా.[1][2] చిత్ర సంగీతం తమన్ అందించాడు.[3] ఈ చిత్రం 2016 ఆగస్టు 19న విడుదల అయింది.[4][5] మంచి ఆదరణ లభించిన ఈ చిత్రంలో ఆది, నమితా ప్రమోద్ లతో పాటు సాయి కుమార్, కృష్ణ భగవాన్, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణమురళి, బ్రహ్మానందం తదితరులు నటించారు..[1][2][6][7][8][9]

నటులు

[మార్చు]

లింక్యులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Chuttalabbayi producer is going places".
  2. 2.0 2.1 Hooli, Shekhar H. "'Chuttalabbayi' (Chuttalabbai) movie review by audience: Live update".
  3. "Namitha Pramod treading with caution". 28 June 2016 – via The Hindu.
  4. "Chuttalabbayi Cast and Crew". Archived from the original on 2016-09-25. Retrieved 2016-10-12.
  5. "Chuttalabbayi Cast and Crew - Telugu Movie Chuttalabbayi Cast and Crew". Archived from the original on 2016-09-29. Retrieved 2016-10-12.
  6. "Chuttalabbayi is a must-watch because of Sai Kumar and Aadi's - Times of India".
  7. "Namitha Pramod celebrates the success of Chuttalabbayi - Times of India".
  8. "'Chuttalabbayi' Decent Family Entertainer Review By Industry Hit". Archived from the original on 2016-10-10. Retrieved 2016-10-12.
  9. "Chuttalabbayi is an out and out family entertainer Mark Aadi Chuttalabbayi make its own".