జాన్ కొక్కెన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాన్ కొక్కెన్
జననం
అనిష్ జాన్ కొక్కెన్

27 మార్చి 1981 (వయస్సు 42)
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2006–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
పిల్లలు2

జాన్ కొక్కెన్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన తెలుగు, కన్నడ, తమిళం & మలయాళ సినిమాలలో ప్రతినాయకుడి పాత్రలలో నటించి 2021లో విడుదలైన సర్పత్త పరంబరై లో తన నటనకుగాను మంచి గుర్తింపు పొందాడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

అనిష్ జాన్ కొక్కెన్ కేరళలోని త్రిస్సూర్‌లో ఒక మలయాళీ కుటుంబంలో జన్మించి మహారాష్ట్రలోని ముంబైలో పెరిగాడు. అతని తండ్రి జాన్ పాఠశాల వైస్ ప్రిన్సిపాల్, తల్లి నర్సు. అతనికి ఇద్దరు సోదరులు ఉన్నారు.[2][3] కొక్కెన్ ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేసి ఆ తరువాత హోటల్ మేనేజ్‌మెంట్‌ పూర్తి చేశాడు.[4]

వివాహం[మార్చు]

కొక్కెన్ నటి మీరా వాసుదేవన్‌ను 2012లో వివాహం చేసుకొని[5] 2016లో విడాకులు తీసుకున్నారు, వారికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన ఏప్రిల్ 2019లో నటి పూజా రామచంద్రన్‌ని వివాహం చేసుకున్నాడు.[6][7] వారికి ఒక కుమారుడు కియాన్ కొక్కెన్ ఉన్నాడు.[8][9]

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
2006 కలభం జిహాదీ టెర్రరిస్ట్ భాయ్ మలయాళం
2009 లవ్ ఇన్ సింగపూర్ రాహుల్ మలయాళం
2009 ఇన్‌స్పెక్టర్ జనరల్ యాసర్ షా మలయాళం
2010 అలెగ్జాండర్ ది గ్రేట్ మనీలెండర్ మలయాళం
2010 షిక్కర్ తంబి ముత్యాలాలి మలయాళం
2010 పృథ్వీ నాగేంద్ర నాయక్ కన్నడ
2010 శౌర్య విజయేంద్ర వర్మ కొడుకు కన్నడ
2010 మైలారి అనిత సోదరుడు కన్నడ
2010 డాన్ శీను ప్రవీణ్ దుగ్గల్ తెలుగు
2010 శౌర్య కన్నడ
2011 ఒస్తే తమిళం
2011 తీన్ మార్ వసుమతి సోదరుడు తెలుగు
2012 కో కో కన్నడ
2012 అన్నా బాండ్ జాన్ మాథ్యూ కన్నడ
2012 శివుడు పాండురంగ శెట్టి కొడుకు కన్నడ
2012 అధినాయకుడు మంత్రి కొడుకు తెలుగు
2012 దరువు బీహారీ కాంట్రాక్ట్ కిల్లర్ తెలుగు
2013 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తెలుగు
2014 వీరం ఆడాలరసు కుడి చేతి వ్యక్తి తమిళం
2014 ఎవడు దేవా తెలుగు
2014 1: నేనొక్కడినే తెలుగు
2015 బాహుబలి: ది బిగినింగ్ కాలకేయ తెలుగు
2015 బ్రూస్ లీ తెలుగు
2016 లక్ష్మణుడు కన్నడ
2016 సర్దార్ గబ్బర్ సింగ్ పఠాన్ తెలుగు
2016 జనతా గ్యారేజ్ సత్పాల్ తెలుగు
2016 చుట్టాలబ్బాయి విరోధి తెలుగు
2017 తియాన్ పాకిస్తానీ మలయాళం
2017 రాజా ది గ్రేట్ దేవరాజ్ అనుచరుడు తెలుగు [10]
2018 కె.జి.యఫ్ చాప్టర్ 1 జాన్ కన్నడ
2019 కాంతారాం ప్రత్యేక స్వరూపం మలయాళం
2019 వెంకీ మామా బీహారీ కాంట్రాక్ట్ కిల్లర్ తెలుగు
2019 మహర్షి వివేక్ మిట్టల్ PA తెలుగు
2021 సర్పత్త పరంబరై వెంబులి తమిళం
2022 పొయిక్కల్ కుత్తిరై దేవా తమిళం
2022 జేమ్స్ జాన్ కన్నడ
2022 కె.జి.యఫ్ చాప్టర్ 2 జాన్ కన్నడ
2023 తునివు క్రిష్ తమిళం
2023 వీర సింహ రెడ్డి రాజా రెడ్డి తమిళం
2024 కెప్టెన్ మిల్లర్ తమిళం [11]

టెలివిజన్[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర ఛానెల్ గమనికలు
2023 ది విలేజ్ ఫర్హాన్ హమీద్ అమెజాన్ ప్రైమ్ వీడియో తమిళం
2023 ది ఫ్రీలాన్సర్ రాఘవేంద్ర సేతు డిస్నీ+ హాట్‌స్టార్ హిందీ[12]

మూలాలు[మార్చు]

 1. Sakshi (30 August 2021). "'బాహుబలి'తో రాని గుర్తింపు, సార్పట్టకు వచ్చింది: నటుడు". Archived from the original on 22 January 2024. Retrieved 22 January 2024.
 2. Manmadhan, Prema (4 April 2010). "Villain with a body". The Hindu. Archived from the original on 8 January 2023. Retrieved 10 January 2023.
 3. K, Ananie Borgia (26 October 2020). "I Would Have Attended Some 1200 Auditions Before I Got Selected For My 1st Ad – John Kokken (Actor)". eatmy.news. Archived from the original on 8 January 2023. Retrieved 10 January 2023.
 4. Mathur, Vinamra (2023-08-30). "EXCLUSIVE | John Kokken on his show 'The Freelancer': 'The role demanded someone who's physically fit'". Firstpost (in ఇంగ్లీష్). Archived from the original on 27 December 2023. Retrieved 2023-12-25.
 5. "Bigg Boss fame Pooja Ramachandran marries actor John Kokken..." Onmanorama. April 18, 2019. Archived from the original on 17 November 2022. Retrieved 17 November 2022.
 6. The Times of India (15 April 2020). "BB Telugu 2 fame Pooja Ramachandran wishes hubby John Kokken on first anniversary with an adorable post; take a look - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 14 జూన్ 2021. Retrieved 14 June 2021.
 7. "Bigg Boss fame Pooja Ramachandran marries actor John Kokken..." Onmanorama. April 18, 2019. Archived from the original on 17 November 2022. Retrieved 17 November 2022.
 8. "John Kokken & Pooja blessed with a baby boy". The Times of India. 2023-04-30. Archived from the original on 21 May 2023. Retrieved 2023-10-06.
 9. Zee News Telugu (29 April 2023). "తల్లైన బిగ్ బాస్ బ్యూటీ.. అప్పుడే పేరు పెట్టేసిన సార్పట్ట విలన్". Archived from the original on 22 January 2024. Retrieved 22 January 2024.
 10. Deccan Chronicle (4 May 2017). "John Kokken in Raja The Great" (in ఇంగ్లీష్). Archived from the original on 22 January 2024. Retrieved 22 January 2024.
 11. The New Indian Express (20 September 2022). "John Kokken joins the cast of Captain Miller" (in ఇంగ్లీష్). Archived from the original on 22 January 2024. Retrieved 22 January 2024.
 12. Sakshi (28 August 2023). "దక్షిణాదిన బిజీబిజీ.. బాలీవుడ్‌లో ఎంట్రీకి రెడీ అయిన నటుడు". Archived from the original on 22 January 2024. Retrieved 22 January 2024.

బయటి లింకులు[మార్చు]