కె.జి.యఫ్ చాప్టర్ 2

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కె. జి. యఫ్ చాప్టర్ 2
కె.జి.యఫ్ చాప్టర్ 2 సినిమా పోస్టర్
దర్శకత్వంప్రశాంత్ నీల్
స్క్రీన్ ప్లేప్రశాంత్ నీల్
నిర్మాతవిజయ్‌ కిరగందుర్‌
తారాగణంయాష్, సంజయ్ దత్, శ్రీనిధి శెట్టి
కూర్పుఉజ్వల్ కుల్‌కర్ణి[1][2]
సంగీతంరవి బస్రూర్‌
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
14 ఏప్రిల్ 2022 (2022-04-14)
దేశంభారతదేశం
భాషలుకన్నడ, తెలుగు, మలయాళం, హిందీ

కె.జి.యఫ్ చాప్టర్ 2 విజయ్‌ కిరగందుర్‌ నిర్మాతగా, యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రం.[3] 2019 మార్చిలో షూటింగ్ ప్రారంమైంది. ఈ సినిమా 2022 ఏప్రిల్ 14న కన్నడ తో పాటు హిందీ, మలయాళం, తమిళం, తెలుగు విడుదలయింది.[4] కేజీఎఫ్-2 మూవీ తెలుగు వెర్షన్‌ ట్రైలర్‌ను రామ్ చరణ్ తన పుట్టినరోజైన 2022 మార్చి 27న సోషల్ మీడియాలో విడుదల చేసారు.[5]

తారాగణం

[మార్చు]

చిత్ర నిర్మాణం

[మార్చు]

కె.జి.యఫ్ చాప్టర్ 2 మార్చి 2019లో ప్రారంభమైంది.[8] ఈ చిత్రంలో కొంత భాగం ఇప్పటికే కె.జి.యఫ్ చాప్టర్ 1 సమయంలో చిత్రీకరించబడింది. [9] [10] బెంగుళూరు సమీపంలో ప్రారంభ రౌండ్ చిత్రీకరణ తరువాత, ఆగస్టు 2019లో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లోని సైనైడ్ కొండల వద్ద చిత్రీకరణ ప్రారంభమైంది. [3]

మూలాలు

[మార్చు]
  1. "'కే జి ఎఫ్: చాప్టర్ 2' ఎడిటర్ వయసు ఎంతో తెలుసా?". 13 April 2022. Archived from the original on 15 April 2022. Retrieved 15 April 2022.
  2. Sakshi (15 April 2022). "కేజీఎఫ్‌-2 ఎడిటర్‌ 19ఏళ్ల టీనేజర్‌ అని మీకు తెలుసా?". Archived from the original on 15 April 2022. Retrieved 15 April 2022.
  3. 3.0 3.1 "'KGF Chapter-2': Team commences the shoot in Cyanide hills - Times of India".
  4. Namasthe Telangana (18 March 2022). "'కేజీఎఫ్‌-2' నుంచి బిగ్ అప్‌డేట్.. తుఫాన్ వ‌చ్చేది అప్పుడేన‌ట‌". Archived from the original on 18 March 2022. Retrieved 18 March 2022.
  5. Telugu, TV9 (2022-03-27). "KGF 2 Trailer: కేజీఎఫ్ 2 ట్రైలర్ వచ్చేసింది.. ఇక ఫ్యాన్స్‏కు పూనకాలే." TV9 Telugu. Retrieved 2022-03-27.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  6. "Yash's KGF 2 hinders tie up with Puri Jagannadh". The Times of India. 20 August 2019. Retrieved 19 September 2019.
  7. Eenadu (24 April 2022). "21 ఏళ్లకే.. రాకీభాయ్‌కి అమ్మనయ్యా". Archived from the original on 24 April 2022. Retrieved 24 April 2022.
  8. bb "KGF: Chapter 2 — Yash, director Prashanth Neel's sequel to Kannada action film goes on floors- Entertainment News, Firstpost". 13 March 2019.
  9. "KGF2 in April 2020?".
  10. "Listen KGF2 Official Audio?".[permanent dead link]

వెలుపలి లంకెలు

[మార్చు]