రామచంద్రరాజు
Jump to navigation
Jump to search
రామచంద్రరాజు | |
---|---|
జననం | రామచంద్రరాజు 1980 జూలై 7 |
ఇతర పేర్లు | గరుడ రాముడు[1] |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2018–ప్రస్తుతం |
రామచంద్రరాజు (జననం 1980 జూలై 7) ప్రధానంగా కన్నడ, తెలుగు, మలయాళం, తమిళ చిత్రాలలో నటించే భారతీయ నటుడు. K.G.F ఫిల్మ్ సిరీస్‌లో ప్రతినాయకుడు గరుడ పాత్రలో అతను ప్రసిద్ధిచెందాడు. దీంతో ఆయనను గరుడ రామ్ అని పిలుస్తున్నారు,[2]
కెరీర్
[మార్చు]ఆయన కన్నడ సినిమా నటుడు యశ్ బాడీగార్డ్‌గా కెరీర్ మొదలుపెట్టాడు. ఆ తరువాత K.G.F: చాప్టర్ 1 (2018)తో నటుడుగా రంగప్రవేశంచేసాడు. ఆయన ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించాడు. ఇందులో గరుడ పాత్రను పోషించినందుకు ఆయన ప్రశంసలు పొందాడు. దీంతో ఆయనికి అనేక తమిళ, కన్నడ భాషా చిత్రాలలో కూడా ఆఫర్లు వచ్చాయి.[3] బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించిన సుల్తాన్‌లో ఆయన విలన్‌గా నటించాడు. ఐ. అహ్మద్ దర్శకత్వంలో జన గణ మన,[4][5][6] యానై, ఉలగనాయగన్ 233లలో కూడా నటించాడు.
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | నోట్స్ | మూలాలు |
2018 | కె.జి.యఫ్ చాప్టర్ 1 | గరుడ | కన్నడ | [4] | |
2021 | సుల్తాన్ | జయశీలన్ | తమిళం | [4] | |
కోడియిల్ ఒరువన్ | పెద పెరుమాళ్ | తమిళం | [7] | ||
మహా సముద్రం | ధనంజయ్ | తెలుగు | [8] | ||
మధగజ | తాండవ | కన్నడ | |||
రైడర్ | JD | కన్నడ | |||
2022 | ఆరాట్టు | బడాయ్ రాజు | మలయాళం | ||
భీమ్లా నాయక్ | ఖైదీ | తెలుగు | టైటిల్ సాంగ్‌లో అతిథి పాత్ర | ||
కె.జి.యఫ్ చాప్టర్ 2 | గరుడ | కన్నడ | ఆర్కైవల్ ఫుటేజ్ | ||
భళా తందనానా | ఆనంద్ బాలి | తెలుగు | [9] | ||
యానై | లింగం, పాండి | తమిళం | ద్విపాత్రాభినయం / తెలుగులో ఏనుగు | ||
2023 | రెడ్ శాండల్ వుడ్ | హరిమారన్ | తమిళం | ||
సలార్ పార్ట్ 1 | రుద్ర రాజ మనార్ | తెలుగు | |||
2024 | రత్నం | తమిళం | |||
అరణ్మనై 4 † | TBA | తమిళం | |||
బగీరా † | TBA | కన్నడ | పోస్ట్ ప్రొడక్షన్ |
అవార్డులు
[మార్చు]Year | Award | Category | Film | Result | Ref. |
---|---|---|---|---|---|
2019 | జీ కన్నడ | ఉత్తమ విలన్ | కె.జి.యఫ్ చాప్టర్ 1 | విజేత | [10] |
2019 | 8వ సైమా (SIIMA) అవార్డులు | ప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడు | కె.జి.యఫ్ చాప్టర్ 1 | నామినేటెడ్ | [11] |
మూలాలు
[మార్చు]- ↑ "Garuda Ram's got a finger in every pie of the Southern film industry". The Times of India. 10 January 2022.
- ↑ Sebastian, Shilpa (28 July 2020). "Meet Ramachandra Raju, the 'KGF' villain". The Hindu.
- ↑ "'KGF' villain Ramachandra Raju ready to rock Kollywood? – Times of India". The Times of India.
- ↑ 4.0 4.1 4.2 "KGF-fame Ram to play villain in Karthi-Rashmika starrer". The New Indian Express.
- ↑ "'Jiivi' actor Vetri's next to star KGF villain". The New Indian Express.
- ↑ "KGF villain in Ravi-Taapsee's next? – Times of India". The Times of India.
- ↑ "KGF's antagonist Garuda, Ramchandra Raju, now 'Bumper' villain". The New Indian Express.
- ↑ "Maha Samudram Movie Review: A joyless, indulgent drama". Cinema Express.
- ↑ Yaanai - Official Trailer | Hari | Arun Vijay | Priya Bhavani Shankar | GV Prakash | Drumsticks (in ఇంగ్లీష్), retrieved 2022-05-31
- ↑ "Emmeya Kannadiga Awards 2019 winners list a big win for Rachitha Ram, Yash and Chikkana". Zee Kannada. Archived from the original on 2019-08-16. Retrieved 2023-09-08.
- ↑ "SIIMA Awards 2019: Vijay, Yash, Keerthi, KGF win big, here's full winners list". Deccan Chronicle.