Jump to content

భళా తందనానా

వికీపీడియా నుండి
భళా తందనానా
దర్శకత్వంచైతన్య దంతులూరి
రచనచైతన్య దంతులూరి
నిర్మాతరజనీ కొర్రపాటి
తారాగణంశ్రీవిష్ణు,
ఛాయాగ్రహణంసురేష్ రఘుతు
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
వారాహి చలన చిత్ర
విడుదల తేదీs
25 మార్చి 2022 (2022-03-25)(థియేటర్)
20 మే 2022 (2022-05-20)( డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీ)
దేశం భారతదేశం
భాషతెలుగు

భళా తందనానా తెలుగులో రూపొందుతున్న కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్ర బ్యానర్‌పై రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు చైతన్య దంతులూరి దర్శకత్వం వహించాడు. శ్రీవిష్ణు, కేథ‌రిన్ థ్రెసా, రామచంద్రరాజు, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మే 6న విడుదలై, మే 20న డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదల కానుంది.[1]

చిత్ర నిర్మాణం

[మార్చు]

భళా తందనానా సినిమా 16 ఫిబ్రవరి 2021న హైదరాబాద్ లో పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమా ప్రారంభోత్సవంలో తొలి సన్నివేశానికి దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, శ్రీశైల దేవస్థానం మాజీ ప్రధాన సలహాదారు పురాణపండ శ్రీనివాస్‌ క్లాప్‌నిచ్చారు. కీరవాణి సతీమణి శ్రీవల్లి, రాజమౌళి సతీమణి రమా రాజమౌళి స్క్రిప్ట్‌ను చిత్రబృందానికి అందించారు.[2]ఈ సినిమాలోని ‘మీనాచ్చి మీనాచ్చి’ లిరికల్‌ పాటను న విడుదల చేశారు.[3]

నటీనటులు

[మార్చు]

(=

పాటల జాబితా

[మార్చు]

మీనాచ్చే , రచన: త్రిపురనేని కల్యాణ చక్రవర్తి , ధనుంజయ్ సీపన

రాశానిలా , రచన: శ్రీమణి , గానం.అనురాగ్ కులకర్ణి , రమ్య బెహరా.

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: వారాహి చలన చిత్ర
  • నిర్మాత: రజనీ కొర్రపాటి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చైతన్య దంతులూరి
  • సంగీతం: మణిశర్మ
  • సినిమాటోగ్రఫీ: సురేష్ రఘుతు
  • పాటలు: త్రిపురనేని కళ్యాణచక్రవర్తి
  • ఫైట్స్: పీటర్ హెయిన్
  • ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికర్

మూలాలు

[మార్చు]
  1. Eenadu (13 May 2022). "'భళా తందనాన' ఓటీటీలోకి ఎప్పుడంటే." Archived from the original on 16 May 2022. Retrieved 16 May 2022.
  2. ఈనాడు (16 February 2021). "తందనాన 'భళా తందనాన'". Archived from the original on 16 January 2022. Retrieved 16 January 2022.
  3. Andhrajyothy (16 January 2022). "అలరిస్తున్న 'మీనాచ్చి మీనాచ్చి' సాంగ్‌". Archived from the original on 16 January 2022. Retrieved 16 January 2022.
  4. 10TV (23 December 2021). "యాక్షన్‌లోకి దిగిన శ్రీవిష్ణు.. లుక్ అదిరిందిగా!" (in telugu). Archived from the original on 16 January 2022. Retrieved 16 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  5. Sakshi (7 July 2021). "'భలా తందనాన' మూవీ: ఆసక్తిగా గరుడ రామ్‌ ఫస్ట్‌లుక్‌". Archived from the original on 16 January 2022. Retrieved 16 January 2022.

బయటి లింకులు

[మార్చు]