Jump to content

శ్రీకాంత్ అయ్యంగర్

వికీపీడియా నుండి
(శ్రీకాంత్‌ అయ్యంగర్‌ నుండి దారిమార్పు చెందింది)
శ్రీకాంత్ అయ్యంగర్‌
జాతీయత భారతదేశం
వృత్తిడాక్టర్ , నటుడు
క్రియాశీల సంవత్సరాలు2016-ప్రస్తుతం

శ్రీకాంత్ కృష్ణస్వామి అయ్యంగర్‌ తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. ఆయన తెలుగులో దాదాపు 20 పైగా సినిమాల్లో నటించాడు.[1] ఆయన 2013లో ఏప్రిల్ పూల్ చిత్రానికి దర్శకత్వం వహించాడు.[2][3]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర గమనిక \ సూచన
2014 బసంతి ఘాజీఖాన్
2016 ఇజం త్రివేది
వీరప్పన్ మాజీ పోలీస్ అధికారి కన్నడ
2017 పైసా వసూల్ మంత్రి
2018 మెహబూబా పోలీస్ అధికారి
అజ్ఞాతవాసి సంపత్ మనిషిగా
2019 బ్రోచేవారెవరురా రాధా కృష్ణ
డియర్ కామ్రేడ్ పోలీస్ ఆఫీసర్
ప్రతిరోజూ పండగే హీరో బాబాయి
2020 వి రషీద్
47 డేస్ రాజా రామ్
కరోనా వైరస్ ఆనంద్ రావు
దిశ ఎన్‌కౌంటర్ వాయిదా పడింది
మర్డర్ మాధవ రావు [4]
అమరం అఖిలం ప్రేమ అఖిల తండ్రి ఆహాలో రిలీజ్ అయ్యింది
2021 చావు కబురు చల్లగా మెకానిక్ మోహన్
నాంది డిఫెన్సె లాయర్
గాలి సంపత్ బ్యాంకు మేనేజర్ హరిబాబు
వకీల్‌ సాబ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ యుగంధర్
వివాహ భోజనంబు [5]
ఇదే మా కథ పోస్ట్-ప్రొడక్షన్
రాజ రాజ చోర [6]
టక్‌ జగదీష్‌
1997 [7][8]
ది బేకర్ అండ్ ది బ్యూటీ
రిపబ్లిక్‌
కథానిక
2022 ఆశ ఎన్‌కౌంటర్
రౌడీ బాయ్స్
గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు
భళా తందనానా
సెబాస్టియన్ పి.సి.524
ఎఫ్ 3
అంటే సుందరానికి
ఆకాశ వీధుల్లో
దొంగలున్నారు జాగ్రత్త పోలీస్ కమిషనర్
నచ్చింది గర్ల్ ఫ్రెండూ
వాళ్ళిద్దరి మధ్య
2023 బెదురులంక 2012
సామజవరగమన
మ్యూజిక్ స్కూల్
రామన్న యూత్
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్
స్పార్క్ ఎల్.ఐ.ఎఫ్.ఈ
కృష్ణారామా
2024 ఓం భీమ్ బుష్
గీతాంజలి మళ్ళీ వచ్చింది
పారిజాత పర్వం
సారంగదరియా
14
భ‌లే ఉన్నాడే
ఉద్వేగం ప్రసాద్

వెబ్​సిరీస్

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (19 July 2010). "The play goes on…". Archived from the original on 5 మే 2021. Retrieved 5 May 2021.
  2. Time of India. "April Fool Movie Review {1/5}: Critic Review of April Fool by Times of India". Archived from the original on 5 May 2021. Retrieved 5 May 2021.
  3. The Hans India (10 May 2014). "April fool Telugu movie review". Archived from the original on 5 May 2021. Retrieved 5 May 2021.
  4. Andhrajyothy (23 December 2020). "ఆర్జీవీ మర్డర్ మూవీ రివ్యూ". Archived from the original on 5 May 2021. Retrieved 5 May 2021.
  5. "'Vivaha Bhojanambu Teaser: A Fun Setting In Lockdown Times!'". GreatAndhra.com.
  6. "'Sree Vishnu's 'Raja Raja Chora' gets back to work'". NTV Telugu. Archived from the original on 2021-04-16. Retrieved 2021-05-05.
  7. HMTV (18 August 2021). "'1997' చిత్రంలోని శ్రీకాంత్ అయ్యంగార్ లుక్ విడుదల చేసిన ఆర్జీవీ!". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  8. Sakshi (22 November 2021). "ఎంతో నీచమైన పాత్ర, నాకే ఛీ అనిపించింది". Archived from the original on 22 November 2021. Retrieved 22 November 2021.