వివాహ భోజనంబు (2021 సినిమా)
వివాహ భోజనంబు | |
---|---|
దర్శకత్వం | రామ్ అబ్బరాజు |
కథ | భాను బోగవరపు |
నిర్మాత | కె.ఎస్. శినీష్ సందీప్ కిషన్ |
తారాగణం | సందీప్ కిషన్ సత్య సుదర్శన్ |
ఛాయాగ్రహణం | మని కందన్ |
కూర్పు | చోటా కె. ప్రసాద్ |
సంగీతం | అనిరుద్ విజయ్ |
నిర్మాణ సంస్థలు | ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ సోల్జర్స్ ఫ్యాక్టరీ వెంకటాద్రి టాకీస్ |
విడుదల తేదీ | 27 ఆగష్టు 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
వివాహ భోజనంబు 2021లో విడుదలైన తెలుగు సినిమా. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ సమర్పణలో వెంకటాద్రి టాకీస్, సోల్జర్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై సందీప్ కిషన్, కె.ఎస్. శినీష్ నిర్మించిన ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. సత్య , సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా సోనీ లివ్ ఓటీటీలో 2021 ఆగస్టు 27న విడుదలైంది.
కథ
[మార్చు]పెళ్లికి వచ్చిన కుటుంబ సభ్యులు లాక్‌డౌన్ కారణంగా పెళ్లి వాళ్ల ఇంట్లోనే ఉండిపోతే, వారి పరిస్థితి ఏంటి? పెళ్లికొడుకు కొడుకు, అతని కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అనేదే ఈ సినిమా కథ.[1]
నటీనటులు
[మార్చు]- సందీప్ కిషన్
- సత్య
- ఆర్జవీ
- సుదర్శన్
- శ్రీకాంత్ అయ్యంగర్
- సుబ్బరాయ శర్మ
- టీఎన్ఆర్
- హర్ష చెముడు
- శివన్నారాయణ
- మధుమని
- నిత్యా శ్రీ
- కిరీటి
- దయ
- కల్పలత
సాంకేతికనిపుణులు
[మార్చు]- దర్శకత్వం: రామ్ అబ్బరాజు
- నిర్మాత: కె.ఎస్. శినీష్
సందీప్ కిషన్ - సంగీతం: అనిరుద్ విజయ్
- ఛాయాగ్రహణం: మని కందన్
- ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్
చిత్ర నిర్మాణం
[మార్చు]వివాహ భోజనంబు సినిమాను ఆగస్టులో ప్రారంభించి, దీనికి సంబందించిన ప్రీ-లుక్‌ను పోస్టర్ ను విడుదల చేశారు.[2] ఈ సినిమా టీజర్ ను 18 డిసెంబర్ 2021న విడుదల చేశారు.[3]ఈ సినిమాలోని 'వాట్ ఏ మ్యాన్' లిరికల్ పాటను ఏప్రిల్ 2న,[4] దేవీ కల్యాణ వైభోగమే లిరికల్ పాటను మే 20న విడుదల చేశారు.[5]
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (27 August 2021). "Vivaha Bhojanambu Review: రివ్యూ: వివాహ భోజనంబు". Archived from the original on 30 August 2021. Retrieved 30 August 2021.
- ↑ Eenadu (18 August 2021). "'వివాహ భోజనంబు' అంటున్న సందీప్‌కిషన్ - Sundeep Kishan produce new movie name Vivaha Bhojanambu". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 24 June 2021. Retrieved 24 June 2021.
- ↑ Telugu, TV9 (2 April 2021). "వివాహ భోజనంబు సినిమానుంచి లిరికల్ సాంగ్... చౌరస్తా రామ్ అలపించిన మరో క్రేజీ సాంగ్ -". TV9 Telugu. Archived from the original on 24 June 2021. Retrieved 24 June 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (21 May 2021). "Vivaha Bhojanambu: దేవీ కల్యాణ వైభోగమే". EENADU. Archived from the original on 24 June 2021. Retrieved 24 June 2021.