Jump to content

సారంగదరియా

వికీపీడియా నుండి
సారంగదరియా
దర్శకత్వంపద్మారావు అబ్బిశెట్టి
రచనపద్మారావు అబ్బిశెట్టి
కథపద్మారావు అబ్బిశెట్టి
నిర్మాతఉమాదేవి, శరత్ చంద్ర
తారాగణం
ఛాయాగ్రహణంసిద్ధర్థ్ స్వయంభూ
కూర్పురాకేష్ రెడ్డి
సంగీతంఎం. ఎబినేజర్ పాల్
నిర్మాణ
సంస్థ
  • సాయిజా క్రియేషన్స్
విడుదల తేదీ
12 జూలై 2024 (2024-07-12)(థియేటర్)
దేశంభారతదేశం
భాషతెలుగు

సారంగదరియా 2024లో విడుదలకానున్న తెలుగు సినిమా. సాయిజా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మించిన ఈ సినిమాకు పద్మారావు అబ్బిశెట్టి దర్శకత్వం వహించాడు. రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 18న,[1] ట్రైలర్‌ను జులై 5న విడుదల చేసి,[2] సినిమాను ఏప్రిల్ 12న విడుదల చేశారు.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: సాయిజా క్రియేషన్స్
  • నిర్మాత: ఉమాదేవి, శరత్ చంద్ర
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పద్మారావు అబ్బిశెట్టి
  • సంగీతం: ఎం. ఎబినేజర్ పాల్
  • సినిమాటోగ్రఫీ: సిద్ధర్థ్ స్వయంభూ
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అరుణాచల మహేష్

మూలాలు

[మార్చు]
  1. NT News (18 April 2024). "టాలీవుడ్ నుంచి మ‌రో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. 'సారంగదరియా' టీజ‌ర్ రిలీజ్". Archived from the original on 6 July 2024. Retrieved 6 July 2024.
  2. Chitrajyothy (5 July 2024). "రాజా రవీంద్ర 'సారంగదరియా'.. ట్రైలర్ లాంచ్ చేసిన హీరో నిఖిల్". Archived from the original on 6 July 2024. Retrieved 6 July 2024.