స్పార్క్ ఎల్.ఐ.ఎఫ్.ఈ
స్వరూపం
స్పార్క్ ఎల్.ఐ.ఎఫ్.ఈ | |
---|---|
దర్శకత్వం | విక్రాంత్ |
కథ | విక్రాంత్ |
నిర్మాత |
|
తారాగణం | విక్రాంత్ మెహరీన్ రుక్సార్ ధిల్లన్ సుహాసిని |
ఛాయాగ్రహణం | ఏ.ఆర్. అశోక్ కుమార్ |
కూర్పు | ప్రవీణ్ పూడి |
సంగీతం | హేశం అబ్దుల్ వహాబ్ |
నిర్మాణ సంస్థ | డెఫ్ ప్రాగ్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 17 నవంబరు 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
స్పార్క్ ఎల్.ఐ.ఎఫ్.ఈ 2023లో తెలుగులో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. డెఫ్ ప్రాగ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లీలా రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు విక్రాంత్ దర్శకత్వం వహించాడు.[1] విక్రాంత్, మెహరీన్, రుక్సార్ ధిల్లన్, నాజర్, సుహాసిని మణిరత్నం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఆగష్టు 2న, థియేట్రికల్ ట్రైలర్ అక్టోబర్ 14న విడుదల చేసి[2], సినిమాను నవంబర్ 17న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.
నటీనటులు
[మార్చు]- విక్రాంత్
- మెహరీన్
- రుక్సార్ ధిల్లన్
- నాజర్
- సుహాసిని మణిరత్నం
- షాయాజీ షిండే
- వెన్నెల కిశోర్
- సత్య
- బ్రహ్మాజీ
- శ్రీకాంత్ అయ్యంగర్
- చమ్మక్ చంద్ర
- అన్నపూర్ణమ్మ
- రాజా రవీంద్ర
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: డెఫ్ ప్రాగ్ ప్రొడక్షన్స్
- నిర్మాత: లీలా రెడ్డి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రాంత్
- సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
- సినిమాటోగ్రఫీ: ఏ.ఆర్. అశోక్ కుమార్
- ఎడిటర్: ప్రవీణ్ పూడి
- ఆర్ట్ డైరెక్టర్: ఎస్. రామ్ ప్రసాద్
- మాటలు: ఉమార్జి అనురాధ, విక్రాంత్ రెడ్డి, మహేష్, తొట్టెంపూడి స్వామి
- ఫైట్స్: జాగువార్ కృష్ణన్
- పాటలు: అనంత్ శ్రీరామ్
మూలాలు
[మార్చు]- ↑ Andhrajyothy (15 October 2023). "స్పార్క్ లాంటి చిత్రం". Archived from the original on 15 October 2023. Retrieved 15 October 2023.
- ↑ "వరుస హత్యలు చేస్తుంది హీరోనా విలనా?.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న స్పార్క్ మూవీ ట్రైలర్..!". 15 October 2023. Archived from the original on 16 October 2023. Retrieved 16 October 2023.