రుక్సార్ ధిల్లన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రుక్సార్ ధిల్లన్
జననం
రుక్సార్ మీర్

(1993-10-12) 1993 అక్టోబరు 12 (వయసు 30)[1]
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2016 - ప్రస్తుతం

రుక్సార్‌ ధిల్లన్‌ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2016లో కన్నడ సినిమా 'రన్ ఆంటోనీ' ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి, తెలుగు, హిందీ సినిమాల్లో నటించింది. రుక్సార్‌ ధిల్లన్‌ తెలుగులో 2017లో ఆకతాయి సినిమాతో పరిచయమై , కృష్ణార్జున యుద్ధం, ఏబీసీడీ సినిమాల్లో నటించింది.[2]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర పేరు భాషా ఇతర
2016 రన్ ఆంటోనీ యషు కన్నడ కన్నడలో తొలి సినిమా
2017 ఆకతాయి అనఘా తెలుగు తెలుగులో మొదటి సినిమా
2018 కృష్ణార్జున యుద్ధం రియా
2019 ఏబీసీడీ నేహా [3]
2020 భాంగ్రా పా లే సిమి హిందీ హిందీలో మొదటి సినిమా[4]
2022 అశోకవనంలో అర్జున కల్యాణం పసుపులేటి మాధవి తెలుగు
జాదూగర్ ఇచ్ఛ హిందీ
2023 రోడ్ కింగ్ మానస కన్నడ
స్పార్క్‌ ఎల్‌.ఐ.ఎఫ్.ఈ అనన్య తెలుగు [5]
2024 నా సామిరంగా తెలుగు [6]

మూలాలు

[మార్చు]
  1. "RUKSHAR MIR". Times of India.
  2. Sakshi (21 January 2022). "తన రిలేషన్‌షిప్‌ గురించి చెప్పిన విశ్వక్‌ సేన్‌ బ్యూటీ". Archived from the original on 22 జనవరి 2022. Retrieved 22 January 2022.
  3. The Times of India (2 June 2018). "Rukshar Mir to play the female lead in Allu Sirish's upcoming 'ABCD' Telugu remake" (in ఇంగ్లీష్). Archived from the original on 22 జనవరి 2022. Retrieved 22 January 2022.
  4. The New Indian Express (28 January 2019). "Sunny Kaushal, Rukshar Dhillon in RSVP's next Bhangra Paa Le" (in ఇంగ్లీష్). Archived from the original on 22 జనవరి 2022. Retrieved 22 January 2022.
  5. "Teaser of Spark starring Vikrant, Mehreen, and Rukshar is out now". 123telugu.com (in ఇంగ్లీష్). 2 August 2023. Retrieved 6 August 2023.
  6. telugu (4 January 2024). "1980నాటి ప్రేమకథ". Retrieved 4 January 2024.

బయటి లింకులు

[మార్చు]