ఆకతాయి (2017 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆకతాయి
ఆకతాయి
దర్శకత్వంరోమ్ భీమన
నిర్మాతకె.ఆర్. విజయ్ కరణ్, కె.ఆర్. కౌశల్ కరణ్, కె.ఆర్. అనిల్ కరణ్
నటులుఆశిష్ రాజ్, రుక్షర్ మీర్
సంగీతంమణి శర్మ
ఛాయాగ్రహణంవెంకట్ గంగాధరి
కూర్పుఎం ఆర్ వర్మ
నిర్మాణ సంస్థ
వీకేఏ ఫిలిమ్స్
విడుదల
10 మార్చి 2017 (2017-03-10)
నిడివి
2:30:00
దేశంఇండియా
భాషతెలుగు

ఆకతాయి 2017 లో తెలుగు చలనచిత్రం. వికెఏ ఫిలిమ్స్ పతాకంపై కె.ఆర్. విజయ్ కరణ్, కె.ఆర్. కౌశల్ కరణ్, కె.ఆర్. అనిల్ కరణ్ లు ఈ చిత్రాన్ని నిర్మించగా, రోమ్ భీమన దర్శకత్వం వహించాడు. ఆశిష్ రాజ్, రుక్షర్ మీర్, సుమన్, రాంకీ, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి తదితరులు నటించారు.

బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ ఈ చిత్రంలో ప్రత్యేక గీతంలో నటించింది. మణి శర్మ సంగీతాన్ని సమకూర్చాడు.