పారిజాత పర్వం
Appearance
పారిజాత పర్వం | |
---|---|
దర్శకత్వం | సంతోశ్ కంభంపాటి |
రచన | సంతోశ్ కంభంపాటి |
నిర్మాత | మీరా మహిధర్ రెడ్డి దేవేష్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | రీ |
సంగీతం | బాలా సరస్వతి |
విడుదల తేదీs | 19 ఏప్రిల్ 2024(థియేటర్) 12 మే 2024 ( ఆహా ఓటీటీలో) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
పారిజాత పర్వం 2024లో విడుదలైన తెలుగు సినిమా. వనమాలి క్రియేషన్స్ బ్యానర్‌పై మీరా మహిధర్ రెడ్డి, దేవేష్ నిర్మించిన ఈ సినిమాకు సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించాడు. చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 20న[1], ట్రైలర్‌ను ఏప్రిల్ 10న విడుదల చేసి[2], సినిమాను ఏప్రిల్ 19న విడుదల చేశారు.[3][4]
ఈ సినిమా జూన్ 12న ఆహా ఓటీటీలో విడుదలైంది.[5]
నటీనటులు
[మార్చు]- సునీల్
- శ్రద్ధా దాస్
- చైతన్య రావు
- మాళవిక సతీశన్
- వైవా హర్ష
- శ్రీకాంత్ అయ్యంగర్
- సురేఖ వాణి
- సమీర్
- గుండు సుదర్శన్
- జబర్దస్త్ అప్పారావు
- టార్జాన్
- గడ్డం నవీన్
- తోటపల్లి మధు
- జబర్దస్త్ రోహిణి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: వనమాలి క్రియేషన్స్
- నిర్మాత: మీరా మహిధర్ రెడ్డి, దేవేష్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్ కంభంపాటి
- సంగీతం:రీ
- సినిమాటోగ్రఫీ: బాలా సరస్వతి
- ఎడిటర్: సశాంక్ వుప్పుటూరి
- ఆర్ట్ డైరెక్టర్: ఉపేందర్ రెడ్డి
- సహా నిర్మాత: అనంత సాయి
మూలాలు
[మార్చు]- ↑ Chitrajyothy (21 March 2024). "'పారిజాత పర్వం' టీజర్.. హిలేరియస్." Archived from the original on 21 March 2024. Retrieved 21 March 2024.
- ↑ NT News (10 April 2024). "కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేస్తున్న సునీల్.. ఆసక్తికరంగా 'పారిజాత పర్వం' ట్రైలర్". Archived from the original on 15 April 2024. Retrieved 15 April 2024.
- ↑ Eenadu (15 April 2024). "ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?". Archived from the original on 15 April 2024. Retrieved 15 April 2024.
- ↑ EENADU (19 April 2024). "రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?". Archived from the original on 2 May 2024. Retrieved 2 May 2024.
- ↑ Chitrajyothy (12 June 2024). "'ఆహా'లోకి వచ్చేసిన హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.