గ్యాంగ్‌స్టర్ గంగరాజు
Appearance
గ్యాంగ్‌స్టర్ గంగరాజు | |
---|---|
దర్శకత్వం | ఇషాన్ సూర్య |
రచన | ఇషాన్ సూర్య |
నిర్మాత | పద్మావతి చదలవాడ |
తారాగణం | లక్ష్ చదలవాడ, నిహార్, వేదిక దత్త |
సంగీతం | సాయి కార్తీక్ |
నిర్మాణ సంస్థ | శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
గ్యాంగ్‌స్టర్ గంగరాజు 2021లో తెలుగులో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై పద్మావతి చదలవాడ నిర్మించిన ఈ సినిమాకు ఇషాన్ సూర్య దర్శకత్వం వహించాడు. లక్ష్ చదలవాడ, నిహార్, వేదిక దత్త ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఆగష్టు 24 2021న విడుదల చేశారు.[1][2] కాగా ఈ చిత్రం 2022 జూన్ 24వ తేదీన విడుదలైంది.
నటీనటులు
[మార్చు]- లక్ష్ చదలవాడ [3]
- నిహార్ కపూర్ [4]
- వేదిక దత్త
- వెన్నెల కిశోర్
- చరణ్ దీప్
- శ్రీకాంత్ అయ్యంగార్
- గోపరాజు రమణ
- అనన్యా కృష్ణన్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్
- నిర్మాత: పద్మావతి చదలవాడ
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఇషాన్ సూర్య
- సంగీతం: సాయి కార్తీక్
- సినిమాటోగ్రఫీ: పి.సి.ఖన్నా
- ఎడిటర్: ఏనుగోజు రేణుక బాబు
- నృత్యాలు: భాను, అనీష్
మూలాలు
[మార్చు]- ↑ The New Indian Express (24 August 2021). "First look of Gangster Gangaraju out" (in ఇంగ్లీష్). Archived from the original on 14 September 2021. Retrieved 14 September 2021.
- ↑ Andhrajyothy (24 August 2021). "'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' ఫస్ట్ లుక్ విడుదల". Archived from the original on 12 September 2021. Retrieved 12 September 2021.
- ↑ NTV (24 August 2021). "'గ్యాంగ్‌స్టర్ గంగరాజు'గా లక్ష్ చదలవాడ". Archived from the original on 14 September 2021. Retrieved 14 September 2021.
- ↑ Mana Telangana (7 September 2021). "'గ్యాంగ్‌స్టర్ గంగరాజు'లో విలన్ గా జయసుధ తనయుడు నిహార్". Archived from the original on 14 September 2021. Retrieved 14 September 2021.