సాయి కార్తీక్
స్వరూపం
సాయి కార్తీక్ | |
|---|---|
| Background information | |
| Born | 23 ఫిబ్రవరి 1983 |
| Occupations | సంగీత దర్శకుడు, గాయకుడు |
| Instruments | రిథిమ్ ప్లేయర్, కీబోర్డ్స్, డ్రమ్మర్ |
| Years active | 2008–ప్రస్తుతం |
Spouse | దివిజ కార్తీక్ [1] |
సాయి కార్తీక్ తెలుగు సినిమా సంగీత దర్శకుడు, గాయకుడు. ఆయన 2008లో అబ్బో ఆడవాళ్లు అనే సినిమాతో సంగీత దర్శకుడిగా సినిమారంగంలోకి అడుగుపెట్టాడు. సాయి కార్తీక్ పటాస్ , పైసా, ప్రతినిధి, రౌడీ, రాజు గారి గది, సుప్రీమ్ లాంటి హిట్ సినిమాలకు సంగీతం అందించాడు.[2]
సంగీతం దర్శకత్వం వహించిన సినిమాలు
[మార్చు]| సంవత్సరం | సినిమాపేరు | భాషా |
|---|---|---|
| 2008 | అబ్బో ఆడవాళ్లు | తెలుగు |
| కాల్ సెంటర్ | తెలుగు | |
| బ్రహ్మానందం డ్రామా కంపెనీ | తెలుగు | |
| అందరికి వందనాలు | తెలుగు | |
| 2009 | సెల్యూట్ | కన్నడ |
| 2010 | శ్రీమతి కళ్యాణం | తెలుగు |
| పోలీస్ పోలీస్ | తెలుగు | |
| 2011 | వర ప్రసాద్ పొట్టి ప్రసాద్ | తెలుగు |
| గల్లీ కురోళ్ళు | తెలుగు | |
| మంగళ | తెలుగు | |
| కిల్లర్ | తెలుగు | |
| 9 టూ 12 | కన్నడ | |
| ధన్ ధన ధన్ | కన్నడ | |
| 2012 | అలలు | తెలుగు |
| లక్కీ | తెలుగు | |
| అలైతే | తెలుగు | |
| యదార్థ ప్రేమ కథ | తెలుగు | |
| ప్రేమతో చేతన | తెలుగు | |
| 2013 | ||
| ఓం 3D బ్యాక్ గ్రౌండ్ సంగీతం | తెలుగు | |
| మిస్టర్ రాజేష్ | తెలుగు | |
| నిన్ను చూసిన క్షణం | తెలుగు | |
| చూడమని చెప్పాలని | తెలుగు | |
| రొమాన్స్ | తెలుగు | |
| ప్రియతమా నీవచట కుశలమా | తెలుగు | |
| ప్రతినిధి | తెలుగు | |
| మొండోడు | తెలుగు | |
| కెశ్రీయా | తెలుగు | |
| జింక్ మారి | కన్నడ | |
| 2014 | ||
| పైసా | తెలుగు | |
| రౌడీ | తెలుగు | |
| నువ్వలా నేనిలా | తెలుగు | |
| గాల్లో తేలినటుంది | తెలుగు | |
| కిర్రాక్ | తెలుగు | |
| ఐ ఆమ్ ఠాట్ చేంజ్ - లఘు చిత్రం | తెలుగు | |
| 2015 | ||
| పటాస్ | తెలుగు | |
| నూతిలో కప్పలు | తెలుగు | |
| అసుర | తెలుగు | |
| భమ్ బోలేనాథ్ | తెలుగు | |
| సూపర్ స్టార్ కిడ్నప్ | తెలుగు | |
| జేమ్స్ బాండ్ | తెలుగు | |
| దొంగాట | తెలుగు | |
| రాజు గారి గది | తెలుగు | |
| కేటుగాడు | తెలుగు | |
| బుడుగు | తెలుగు | |
| జెండాపై కపిరాజు (బ్యాక్ గ్రౌండ్ సంగీతం) | తెలుగు | |
| జత కలిసే | తెలుగు | |
| 2016 | ||
| టెర్రర్ | తెలుగు | |
| తుంటరి | తెలుగు | |
| రన్ | తెలుగు | |
| రాజా చెయ్యివేస్తే | తెలుగు | |
| ఈడోరకం ఆడోరకం | తెలుగు | |
| సుప్రీమ్ | తెలుగు | |
| సెల్ఫీ రాజా | తెలుగు | |
| నాయకి (బ్యాక్ గ్రౌండ్ సంగీతం) | తెలుగు / తమిళ్ | |
| మెంటల్ పోలీస్ | తెలుగు | |
| శంకర | తెలుగు | |
| ద్వారక | తెలుగు | |
| ఇంట్లో దెయ్యం నాకేం భయం | తెలుగు | |
| అప్పట్లో ఒకడుండేవాడు | తెలుగు | |
| గోళీసోడా (1 పాట) | కన్నడ | |
| 2017 | ||
| దర్శకుడు (సుకుమార్ ప్రొడక్షన్) | తెలుగు | |
| మాయ మాల్ | తెలుగు | |
| రాజా ది గ్రేట్ | తెలుగు | |
| నెక్ట్స్ నువ్వే [3] | తెలుగు | |
| 2018 | ||
| ఈగో | తెలుగు | |
| గోలి సోడా | తెలుగు | |
| ఇంకా పేరు పెట్టలేదు | కన్నడ | |
| ఆటగాళ్ళు | తెలుగు | |
| లవర్ | తెలుగు | |
| గ్యాంగ్ స్టార్స్ | తెలుగు వెబ్ సిరీస్ | |
| నాటకం | తెలుగు | |
| 2019 | బుర్ర కథ | తెలుగు |
| తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్ | తెలుగు | |
| సువర్ణ సుందరి | తెలుగు | |
| 2020 | 22 [4] | తెలుగు |
| 2021 | బంగారు బుల్లోడు | తెలుగు |
| 2022 | తీస్ మార్ ఖాన్ | తెలుగు |
| 2024 | ధీర | తెలుగు |
| 2024 | 100 క్రోర్స్ | తెలుగు |
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (27 June 2016). "Nara Rohit, Sai Karthik enthral audience". The Hindu (in Indian English). Archived from the original on 5 జూన్ 2021. Retrieved 5 June 2021.
- ↑ Sakshi (26 March 2016). "యువ సంగీత దర్శకుడి రికార్డ్". Sakshi. Archived from the original on 5 జూన్ 2021. Retrieved 5 June 2021.
- ↑ Sakshi (16 October 2017). "రెండు రోజుల్లో 8 సార్లు 'లగాన్' చూశా". Sakshi. Archived from the original on 5 జూన్ 2021. Retrieved 5 June 2021.
- ↑ Sakshi (23 February 2020). "ఆ పాట ఎంత బాగా వచ్చిదంటే." Sakshi. Archived from the original on 5 జూన్ 2021. Retrieved 5 June 2021.