నూతిలోకప్పలు
స్వరూపం
| నూతిలోకప్పలు (2015 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | చంటి జ్ఞానమణి |
|---|---|
| నిర్మాణం | వినయ్ పూనాటి శ్రీను |
| తారాగణం | గద్దె రాజేంద్ర ప్రసాద్ పరి సింగ్ దీక్షా పంత్ భరత్ భూషణ్ రాంతేజ్ విజయ్ మనోజ్ నందం |
| సంగీతం | సాయి కార్తీక్ |
| పంపిణీ | పోల్‌స్టార్ పిక్చర్స్ |
| విడుదల తేదీ | ఏప్రిల్ 11, 2015 |
| దేశం | భారత్ |
| భాష | తెలుగు |
నూతిలో కప్పలు 2015, ఏప్రిల్ 11న విడుదలయిన తెలుగు చలన చిత్రం. పైకి రారు, రానివ్వరు అనేది ఉప శీర్షిక. రాజేంద్ర ప్రసాద్, దీక్షా పంత్, పరిసింగ్, ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి దర్శకత్వం చంటి జ్ఞానమణి .సంగీతం, సాయి కార్తీక్ సమకూర్చారు.[1]
కథ
[మార్చు]నటవర్గం
[మార్చు]- గద్దె రాజేంద్రప్రసాద్
- పరిసింగ్
- దీక్షాపంత్
- భరత్ భూషణ్
- రామ్ తేజ్
- జయప్రకాష్ రెడ్డి
- విజయ్ సాయి
- మనోజ్ నందం
- తాగుబోతు రమేష్
- అల్లరి సుభాషిణి
- సంజయ్ రెడ్డి
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకుడు: చంటి ఙ్ఞానమణి
- సంగీతం: సాయి కార్తీక్, ఘంటసాల విశ్వనాథ్, సుభాష్ ఆనంద్, సత్యకశ్యప్, రవి శంకర్
- నేపథ్య గానం: శ్రావణ భార్గవి, ఎన్.సి.కారుణ్య, శ్రీరామచంద్ర మైనంపాటి,ధనుంజయ్ సీపన
- నిర్మాతలు: పోవాటి వినయ్, శ్రీను
- నిర్మాణ సంస్థ: పోలీ స్టార్ పిక్చర్స్
- విడుదల:11:04:2015.
పాటల జాబితా
[మార్చు]- ఓరయ్యో- గానం: శ్రావణ భార్గవి
- తాగితే ఒక్క చుక్క-
- గిలిగింతలు- గానం . ఎన్.సి.కారుణ్య
- ఇదిగో- గానం: శ్రీరామచంద్ర మైనంపాటి
- మై డాడీ- గానం: ధనుంజయ్ సీపన.
మూలాలు
[మార్చు]- ↑ "Nuthilo Kappalu (2015)". Indiancine.ma. Retrieved 2025-08-23.